Song: Neevalle Neevalle
Movie: Aatagallu
Music: Sai Kartheek
Singers: Lakshmi Shruti
Lyricist: Shreshta
Cast: Nara Rohith, Darshana Banik
Label: Saregama Telugu
Year: 2018
నీవల్లే నీవల్లే నాలోనే నేలేనే.. చిత్రంగా కనపడుతున్నా నాకే నేనేలే
ఎన్నెన్నో అందాలే ఎన్నో ఆనందాలే.. ఈనాడే చూస్తూ ఉన్నా అంతా నీవల్లే
ఏమని అనను ఏమనుకోను కమ్మని కలనే కంటున్నాగా ఈ మైమరపు మదిలో మలుపు కలిగింది నీవల్లేగా ఓఓ..
సజనా దువామే తూహీరే హర్పల్ ఖబో మే తూహీరే సజనా.. సజనా.. సజనా మేరే సజనా..
కనుపాపల మాటుల్లో కొనచూపుల వేటల్లో నా వెంటే ఉన్నావే ఇలా..
తడబాటులు మాటల్లో చొరబాటులు ఊహల్లో నాలోనే రేపావే ఇలా..
ఇలా ఇలా ఎపుడైనా కనీ వినీ ఎరుగనుగా సరాసరి ఎదురైనా పులకరింతే నీవుగా...
నీవల్లే నీవల్లే నాలోనే నేలేనే.. చిత్రంగా కనపడుతున్నా నాకే నేనేలే
ఎన్నెన్నో అందాలే ఎన్నో ఆనందాలే.. ఈనాడే చూస్తూ ఉన్నా అంతా నీవల్లే
తడిపెదవుల అంచుల్లో చిరునవ్వులు విరబూస్తు నీ పేరే వల్లించేనుగా..
సడిచెయ్యకు గుండెల్లో గిలిగింతలు పెట్టేస్తూ దాగుండిపోతే నువ్వలా..
ఎలా ఎలా అరె అదెలా నిలువనీయదు నన్నిలా.. మరీ మరీ మరి ఇంతలా నిన్నే వరించు కోరికా..
నీవల్లే నీవల్లే నాలోనే నేలేనే.. చిత్రంగా కనపడుతున్నా నాకే నేనేలే
ఎన్నెన్నో అందాలే ఎన్నో ఆనందాలే.. ఈనాడే చూస్తూ ఉన్నా అంతా నీవల్లే
Neevalle Neevalle Naalone Nelene Chithramga Kanapaduthunna Naake Nenele
Ennenno Andhale Enno Aanandhale Eenade Chusthu Unna Antha Neevalle
Yemani Ananu Yemanukonu Kammani Kalane Kantunnaga Ee Maimarapu Madhilo Malupu Kaligindee Neevallega O..
Sajanaa Duame Thuhire Harpal Khabo Me Thuhire Sajanaa Sajanaa Sajanaa Mere Sajanaa
Kanupapala Maatullo Konachupula Vetallo Na Vente Vunnave Ilaa
Thadabatulu Matallo Chorabatulu Oohallo Naalone Repave Elaa
Ilaa Ilaa Epudaina Kanee Vine Yeruganuga Saraasari Yeduraina Pulakarinthe Neevugaa
Neevalle Neevalle Naalone Nelene Chithramga Kanapaduthunna Naake Nenele
Ennenno Andhale Enno Aanandhale Eenade Chusthu Unna Antha Neevalle
Thadi Pedavula Anchullo Chirunavvulu Viraboosthoo Nee Pere Vallinchenuga
Sadicheyyaka Gundello Giliginthalu Pettesthoo Daagundipothe Nuvvala
Yelaa Yelaa Are Adhela Niluvaneeyadu Nannila Maree Maree Mare Inthala Ninne Varinchu Korikaa
Neevalle Neevalle Naalone Nelene Chithramga Kanapaduthunna Naake Nenele
Ennenno Andhale Enno Aanandhale Eenade Chusthu Unna Antha Neevalle