Share This Site For Music Lovers

Padhaa Padhamantondhi Song Lyrics - Stand Up Rahul

Padhaa Padhamantondhi Song Lyrics
Song: Padhaa Padhamantondhi
Movie: Stand Up Rahul
Music: Sweekar Agasthi
Singers: Yazin Nizar
Lyricist: Rahman
Cast: Raj Tarun, Varsha Bollamma
Label: Aditya Music
Year: 2021
M9AxbkI26AQ
PostTitle:పదా పదమంటోంది సాంగ్ లిరిక్స్ Song:పదా పదమంటోంది Movie:స్టాండ్ అప్ రాహుల్ Music:స్వీకర్ అగస్తి Singers:యజిం నిజార్ Lyricist:రెహమాన్ Cast:రాజ్ తరుణ్, వర్ష బాలమ్మ Label:ఆదిత్య మ్యూజిక్

పదా... పదమంటోంది పసి ప్రాయం సదా... నిను చేరేటి ఆరాటం

ఆగే వీల్లేదు కదా నా కలా నిజాల మెలకువలోన నిన్ను చూపే వేళ పాడెలే పెదాలు కదలక పాటలే

నా అడుగులు ఉరుకులు పరుగులు తీస్తుంటే మైమరపులు మెరుపులు ఎ హే హేహే హే

ఆ వలపులు తలపులు తపనలు పెంచేస్తుంటే ఆశలే

పదా… పదమంటోంది పసి ప్రాయం సదా… నిను చేరేటి ఆరాటం

బయటికి రాకున్నా నీవేనా లోలోన ఎదురుగ నువ్వున్న జారేనా ఓ మాటైనా

అనుమానం లేదింకా అనుకోని ఏదో వైఖరి మార్చిందే ఈరోజే కధలన్నీ సందేహం బంధించి పెంచిందే లోలో అలజడి వివరించే దారేదో మరీ

ఏమిటో క్షణాలు కదలక ఆగిపోయే ఆరాదీస్తే ఊపిరే తపించి అడిగెను నీ జతే

ఈ పలుకులు పదములు మెలికలు వేస్తుంటే ముందెనకలు మునకలు ఈ చొరవలు చనువులు కబురులు ఊపేస్తుంటే ఊగెలే


Padhaa.. Padhamantondhi Pasi Praayam Sadhaa.. Ninu Chereti Aaraatam

Aage Veelledhu Kadhaa Naa Kalaa Nijaala Melakuvalona Ninnu Choope Vela Paadele Pedaalu Kadalaka Paatale

Naa Adugulu Urukulu Parugulu Theesthunte Maimarapulu Merupulu Heyheyeyeye

Aa Valapulu Thalapulu Thapanalu Penchesthunte Aashale

Padhaaa Padhamantondhi Pasi Praayam Sadhaaa Ninu Chereti Aaraatam

Bayatiki Raakunnaa Neevenaa Lolona Yedhuruga Nuvvunna Jaarenaa O Maataina

Anumaanam Ledhinkaa Anukoni Edho Vaikhari Maarchindhe Eeroje Kadhalannee Sandheham Bandhinchi Penchindhe Lo Lo Alajadi Vivarinche Daaredho Mari

Yemito Kshanaalu Kadhalaka Aagipoye Aaraadheesthe Oopire Thapinchi Adigenu Nee Jathe

Ee Palukulu Padhamulu Melikalu Vesthunte Mundhenakalu Munakalu Ee Choravalu Chanuvulu Kaburulu Oopesthunte Oogele


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.