Share This Site For Music Lovers

Maate Vinadhuga Song Lyrics - Taxiwaala

Maate Vinadhuga Song Lyrics
Song: Maate Vinadhuga
Movie: Taxiwaala
Music: Sid Sriram
Singers: Krishna Kanth
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Vijay Devarakonda, Priyanka Jawalkar
Label: Aditya Music
Year: 2018
KMocA8G_puU
PostTitle:మాటే వినదుగ సాంగ్ లిరిక్స్ Song:మాటే వినదుగ Movie:టాక్సీవ్వాలా Music:సిద్ శ్రీరామ్ Singers:కృష్ణ కాంత్ Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ Label:ఆదిత్య మ్యూజిక్

( మాటే వినదుగ మాటే వినదుగ ) ( మాటే వినదుగ మాటే వినదుగ )

పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయనమె నీ పనిలే

అరెరె పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే.. ఆ వైపరే తుడిచే కారే కన్నీరే...

మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం

మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం

పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయనమె నీ పనిలే

అరెరె పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే

చిన్ని చిన్ని చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవా మిగిలుంటే హో హో

నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడకా సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రానీ జేబే ఖాళీ కానీ నడుచునులే బండి నడుచునులే దారే మారిపోనీ ఊరే మర్చిపోని వీడకులే శ్రమ విడువకులే

తడి ఆరే ఎదపై ముసిరెను మేఘం మనసంతా తడిసేలా కురిసే వానా

మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం

మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం

( మాటే వినదుగ మాటే వినదుగ ) ( మాటే వినదుగ మాటే వినదుగ )

పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయనమె నీ పనిలే

అరెరె పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే

మరు జన్మతో పరిచయం అంతలా పరవశం రంగు చినుకులే గుండెపై రాలేనా

( Maate Vinadhuga ) (Maate Vinadhuga ) ( Maate Vinadhuga ) (Maate Vinadhuga )

Perige Vegame Thagile Meghame Asale Aagadhu Ee Paruge Okate Gamyame Dhaarulu Verule Payaname Nee Panile

Arere… Puduthu Modhale Malupu Kudhupu Needhe Aa Addhame Chupenu Brathukulalo Theere Aa Wipere Thudiche… Kaare Kanneere

Maate Vinadhuga Vinadhuga Vinadhuga Veegam Digadhuga Digadhuga Vegam Maate Vinadhuga Vinadhugaaa Vinadhugaaa Vegam Vegam Vegam

Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Digadhuga Digadhuga Vegam Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Vegam Vegam

Perige Vegame Thagile Meghame Asale Aagadhu Ee Paruge Okate Gamyame Dhaarulu Verule Payaname Nee Panile

Arere Puduthu Modhale Malupu Kudhupu Needhe Aa Addhame Chupenu Brathukulalo Theere Aa Wipere Thudiche Kaare Kannire

Chinni Chinni Chinna Navve Vedhakadame Brathukante Konni Andhulonaa Panchava Migaulunte Ho Ho

Needhane Snehame Nee Manassu Choopuraa Needalaa Veedakaa Saayaanne Nerpuraa

Kashtalenni Raani Jebhe Khaali Kaani Naduchunule Bandi Naduchunule Dhaare Maariponi Oore Marchiponi Veedakule Shrama Viduvakule

Thadi Aare Edhapai Musirenu Megham Manasantha Thadisela Kurise Vaanaa

Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Digadhuga Digadhuga Vegam Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Vegam Vegam

Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Digadhuga Digadhuga Vegam Maate Vinadhuga Vinadhuga Vinadhuga Vegam Vegam Vegam

( Maate Vinadhuga ) ( Maate Vinadhuga )

Perige Vegame Thagile Meghame Asale Aagadhu Ee Paruge Okate Gamyame Dhaarulu Verule Payaname Nee Panile

Arere… Puduthu Modhale Malupu Kudhupu Needhe Maru Janmatho Parichayam Anthalaa Paravasham Rangu Chinukule Gundepai Raalenaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.