Share This Site For Music Lovers

Edo Jarige Song Lyrics - Needi Naadi Oke Katha

Edo Jarige Song Lyrics
Song: Edo Jarige
Movie: Needi Naadi Oke Katha
Music: Suresh Bobbili
Singers: Chinmayi
Lyricist: Kandikonda
Cast: Sree Vishnu, Satna Titus
Label: Mango Music
Year: 2018
O9okmWUmkwQ
PostTitle:ఎదో జరిగే సాంగ్ లిరిక్స్ Song:ఎదో జరిగే Movie:నీది నాది ఓకే కథ Music:సురేష్ బొబ్బిలి Singers:చిన్మయి Lyricist:కందికొండ Cast:శ్రీ విష్ణు, సాత్నా టైటస్ Label:మాంగో మ్యూజిక్

ఏదో జరిగే..ఏదో జరిగే.. ఏదో తెలియనది జరుగుతుందే ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూందే ..

మండే ఎండల్లో చలి వేస్తుందీ .. చల్లని చలిలోనా చెమటడుతుందే మదిలో ఓ వర్షం మొదలయ్యిందే.. ప్రాణం పోయేట్టుందే..

తీయని గాయం..చేసెను ప్రాయం బిగ్గరగా నన్ను బిగిసెను ప్రణయం.. ఏంటి ఈ మొహం...వలపుల తాపం.. సంద్రం తాగినా తీరని దాహం..

ఏదో జరిగే..ఏదో జరిగే.. ఏదో తెలియనది జరుగుతుందే ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూందే ..

కలలే చేరే కనులా పక్షుల గుంపులుగా .. కలలై నన్ను ముంచీ లక్షల ఉహలిలా ..

గుండె విరహంతో మండుతూ ఉంటె.. తనువేమో తోడును కోరుతూ ఉంటె అతడే కావాలంటూ ఉరుముతూ ఉంటె...

హృదయం ఈరోజే .. ఏమిటీ చిత్రం ..ఒకటే ఆత్రం నాతో నాకయ్యేను చిలిపిగా యుద్ధం... నిన్నటి శాంతం ..అయ్యెను అంతం .. నాలో రేగెను చిరు భూకంపం...

ఏదో జరిగే..ఏదో జరిగే.. ఏదో తెలియనది జరుగుతుందే ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూందే ..

కల్లోలం ఆనందం ఒకటై ఎగసిందే కన్నీరు పన్నీరు వరదై ముంచిందే

నా దేహం నాదసలు కానట్టుందే నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే నేనసలు నేనేనా అనిపిస్తోందే మైకం కమ్మేసిందే

నిమిషం నిమిషం తీయని నరకం బాధలో చూస్తున్న నూతన స్వర్గం మధురం మధురం మరిగేను రుధిరం సన్నగా ఓనికెను ఎర్రని అధరం

ఏదో జరిగే..ఏదో జరిగే.. ఏదో తెలియనది జరుగుతుందే ఏంటో కలిగే..ఏంటో కలిగే.. ఎపుడూ ఎరగనదీ కలుగుతూందే ..

Edo Jarige Edo Jarige Edo Teliyanidi Jarugutonde Ento Kalige Ento Kalige Eppudoo Eruganidi Kalugutonde

Mande Endallo Chali Vestondee Challani Chalilonaa Chematadutonde Madilo O Varsham Modalayyinde Praanam Poyettunde

Tiyyani Gaayam Chesenu Praayam Biggaragaa Nannu Bigisina Pranayam Entee Moham Valapula Taapam Sandram Taagina Teerani Daaham

Edo Jarige Edo Jarige Edo Teliyanidi Jarugutonde Ento Kalige Ento Kalige Eppudoo Eruganidi Kalugutonde

Kalale Chere Kanulaa.. Pakshula Gumpulugaa Alalai Nannu Munche.. Lakshala Oohalilaa

Gunde Virahamto Mandutuvunde Tanuvemo O Todu Korutuvunde Atade Kaavalantoo Adugutuvunde Hrudayam Ee Roje

Emiti Chitram Okate Aatram Naato Naakayyenu Chilipiga Yuddham Ninnati Saantam Ayyenu Antam Naalo Regenu Chiru Bhookampam

Edo Jarige Edo Jarige Edo Teliyanidi Jarugutonde Ento Kalige Ento Kalige Eppudoo Eruganidi Kalugutonde

Kallolam Aanandam Okatai Egasinde Kanneeru, Panneeroo aradai Munchinde

Naa Deham Naadasalu Kaanattunde Ninnalle Ee Roju Lenattunde Nenasalu Nenenaa Anipistonde Maikam Kammesinde

Nimisham Nimisham Tiyyani Narakam Baadhalo Choostunna Nootana Swargam

Madhuram Madhuram Marigenu Rudhiram Sannaga Onikenu Yerrani Adharam

Edo Jarige Edo Jarige Edo Teliyanidi Jarugutonde Ento Kalige Ento Kalige Eppudoo Eruganidi Kalugutonde

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.