Marumallela Vaana Song Lyrics Telugu & English - Solo

Marumallela Vaana Song Lyrics Telugu & English - Solo - 2011 - Nara Rohith
Marumallela Vaana Song Lyrics
Marumallela Vaana Solo Mani Sharma Hemachandra Krishna Chaitanya Nara Rohith, Nisha Agarwal Aditya Music 2011 uf6XVjrP4FY

మరుమల్లెల వాన మృదువైన
నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్న

తారకవి ఎన్ని తళుకులో
చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో
చూసి తన లోని ఓంపులు

లాగి నన్ను కొడుతున్న
లాలీ పడినట్టుంది
విసుగు రాదు ఏమన్నా
చంటి పాపాన

మరుమల్లెల వాన మృదువైన
నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్న

వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వో
వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వో

జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే
ఆ చైత్రము ఏ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే

సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా
నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మార్చే మనరా

అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో
నీ లాంటి అందాన్ని తట్టుకో లేరేమో
శ్రీ రాముడే శ్రీకృష్ణుడై మారేంతల

ఆఆ ఆఆ ఆఆ ఆ...
ఆఆ ఆఆ ఆఆ ఆ...ఆఆ...

ఆయువై నువ్వు ఆశవై
ఓ గోషావై నువ్వు వినపడవా
ప్రతి రాతిరి నీవు రేపటి
ఓ రూపమై చెలి కనపడవా

తీయని ఈ హాయిని
నేనేమని కేనగలను
ధన్యోష్మి అని ఈ జన్మని
నీకంకితం ముడిపడగలను

మనువాడ మన్నారు సప్త ఋషులంతా
కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా
తారాగణం మనమే అని తెలిసిందెలా

మరుమల్లెల వాన మృదువైన
నా చెలి పైన
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్న

తారకవి ఎన్ని తళుకులో
చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో
చూసి తన లోని ఓంపులు

లాగి నన్ను కొడుతున్న
లాలీ పడినట్టుంది
విసుగు రాదు ఏమన్నా
చంటి పాపాన


Marumallela Vaana
Mruduvaina Na Cheli Paina
Virisina Navvullo
Muthyale Pogesthunna

Tarakavi Yenni Talukulo
Chalave Rendu Kannulu
Murisinavi Yenni Merupulo
Choosi Tana Loni Vampulu

Lagi Nannu Kodutunna
Laali Padinattunde
Visgu Raadu Yemanna
Chanti Paapana

Marumallela Vaana
Mruduvaina Na Cheli Paina
Virisina Navvullo
Muthyale Pogesthunna

Vou Vou Vou Vou Vou Vou Vo
Vou Vou Vou Vou Vou Vou Vo

Jakkana Chekkina
Shilpame Ika Kanapadade
Aa Chaitramu Ee Greashmamu
Ninu Choodaga Selavadigenule

Srushtilo Adbutam Nuvve
Kada Kadanagalara
Nimishanike Kshanalanu
O Lakshaga Marche Manara

Alanati Yuddale Jarugutayemo
Nee Lanti Andanne Tattuko Leremo
Sree Ramude Srikrishnudai Marentala

Aaa Aaa Aaa Aa...Aa
Aaa Aaa Aaa Aa...Aaaa...

Ayuvai Nuvvu Ashavai
O Goshavai Nuvvu Vinapadava
Prati Ratiri Nivu Repati
O Rupamai Cheli Kanapadava

Tiyani Ee Hayini
Nenemani Anagalanu
Danyoshmani Ani Ee Janmani
Neekankitam Mudipadagalanu

Manuvada Mannaru Sapta Rushulanta
Koniyadutunnaru Asta Kavule Anta
Taraganam Maname Ani Telisindela

Marumallela Vaana
Mruduvaina Na Cheli Paina
Virisina Navvullo
Muthyale Pogesthunna

Tarakavi Yenni Talukulo
Chalave Rendu Kannulu
Murisinavi Yenni Merupulo
Choosi Tana Loni Vampulu

Lagi Nannu Kodutunna
Laali Padinattunde
Visgu Raadu Yemanna
Chanti Paapana