Share This Site For Music Lovers

Chuttamalle Song Lyrics - Devara

Song: Chuttamalle
Movie: Devara
Music: Anirudh Ravichander
Singers: Shilpa Rao
Lyricist: Ramajogayya Sastry
Cast: NTR, Janhvi Kapoor
Label: T-Series
Year: 2024
5vsOv_bcnhs

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ.. అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపూ..

రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాశా.. రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్దం చేశా..

ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీపేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ..

తరరత్తారే, తరరత్తారే తరరత్తారే

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరీ..

చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమెలే నీ సందడి ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ..

రా ఏ బంగరు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించూ.. రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీపేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది హాహా అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ..

తరరత్తారే, తరరత్తారే తరరత్తారే, తరరత్తారే తరరత్తారే, తరరత్తారే తరరత్తారే, తరరత్తారే


Chuttamalle Chuttestandhi Thuntari Choopu Oorike Undadhu Kasepu.. Athamaanam Nee Lokame Naa Mai Marapu Chethanaithe Nuvve Nannapu..

Raa Naa Niddhara Kulaasa Nee Kalakichesa Nee Kosam Vayasu Vaakili Kaasaa Raa Naa Aasalu Pogesa Nee Gundeku Achesa Nee Raakaku Rangam Siddham Chesa

Endhuku Puttindho Puttindhi Emo Nuvvante Mucchatha Puttindhi Pudataane Nee Pichchi Attindhi Nee Peru Pettindhi Vayyaaram Voni Kattindhi Gorinta Pettindhi Saamiki Mukkulu Kattindhi

Chuttamalle Chuttestandhi Haa Chuttestandhi Chuttamalle Chuttesthandhe Aa Aa Ararare Chuttestandhi

Thararathare, Thararathare Thararathare

Mathugaa Melesindi Nee Varaala Magasiri Hattukolevaa Mari Sarasana Cheri Vaastugaa Penchaanittaa Vandhakotla Sogasiri Aastiaa Allesuko Kosari Kosaree..

Cheyyaraa Muddaladhaadi Ishtamele Nee Sannadi muttadinche Muttesukolevaa Osaari Chejaari

Chera Muddaladhaadi Ishtamena Nee Sannadi Muddhuroche Muttesukone Va Ooseru Chesaari

Raa Ee Bangaru Nacklesu Naa Vontiki Nachatle Nee Kaugilitho Nannu Singaarachu Raa Ey Vennala Jolaali Nanu Niddhara Puchatle Naa Tippalu Konchem Aalochinchu

Endhuku Puttindho Puttindhi Emo Nuvvante Mucchatha Puttindhi Pudataane Nee Pichchi Attindhi Nee Peru Pettindhi Vayyaaram Voni Kattindhi Goranta Pettindhi Saamiki Mukkulo Kattindhi

Chuttamalle Chuttestandhi Haa Chuttestandhi Chuttamalle Chuttesthandhi Aa Aa Ararare Chuttestandhi Chuttamalle Chuttestandhi Thuntari Choopu Oorike Undadhu Kasepu..

Thararathare, Thararathare Thararathare, Thararathare Thararathare, Thararathare Thararathare, Thararathare


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.