మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే గాలైన తగలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా
నువ్వే నా మహానుభావుడవేరా
కనులను కడిగే కలగను వాడే
చినుకులనైనా వలగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కదిపితె కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో ఓ హో హో ఓ
మరకుంటే మారేడు
మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు
చందురుడే మావాడు
ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలబడుతున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో ఓ హో హో ఓ
పెదవైన తాకిందో తెగ సిగ్గు రుద్దేడు
కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు
మహానుభావుడవేరా నువ్వే
నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే
నా మహానుభావుడవేరా
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa
Adagandhe Gaalaina
Thagaloddhu Antoone
Athiprema Choopeti
Alavaatu Needheraa..
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa
Kanulanu Kadige Kalaganu Vaade
Chinukulanainaa Valagaduthaade
Aduguku Mundhe Thuduchunu Nele
Kadhipithe Kaale Paruchunu Poole
Musugese Muthyaanivo Oo Ho Ho Oo
Marakunte Maaredu
Munupoosa Baaredu
Machhasale Lenodu
Chandhurude Maavaadu
Edhuruga Unnaa Egabadi Pode
Edamuga Unde Edhasadi Veede
Kudhuradhu Annaa Kudhuruga Unde
Kalabaduthunnaa Kadhaladu Choode
Arudhaina Abbaayiro Oo Ho Ho Oo
Pedhavaina Thaakindho
Thega Siggu Ruddhedu
Kurulainaa Aaredu
Chedhirenu Sardhedu
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa
Mahanubhavudaveraa
Nuvve Naa Mahanubhavudaveraa