Share This Site For Music Lovers

My Love Is Back Song Lyrics - Mahanubhavudu

Song: My Love Is Back
Movie: Mahanubhavudu
Music: SS Thamanr
Singers: Rahul Nambiar
Lyricist: Krishna Kanth
Cast: Sharwanand, Mehreen Pirzada
Label: Saregama India Limited
Year: 2017
grKA6m52Vhg
PostTitle:మై లవ్ ఐస్ బ్యాక్ సాంగ్ లిరిక్స్ Song:మై లవ్ ఐస్ బ్యాక్ Movie:మహానుభావుడు Music:యస్. తమన్ Singers:రాహుల్ నంబియార్ Lyricist:కృష్ణ కాంత్ Cast:శర్వానంద్, మెహ్రీన్ పిరజాడ Label:సరిగమ ఇండియా లిమిటెడ్

చాలు చాలు పైనపైనా కోపాలే నేనులేక నువులేవులే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్నుదాటి పోనేపోవులే

హే పడిన పడనట్టున్నవే హే చుసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

నిజమే ఐతే ప్రేమ నిమిషం వీడేనా.. నిలుచుండిపోదా నిండు జీవితం దూరం నెడితే ప్రేమ బాధే తగ్గేనా సెలవంటూ నిన్ను దాచలేవుగా..

హే పడినా హే పడినా

హే పడిన పడనట్టున్నవే హే చుసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

హే పడిన పడనట్టున్నవే హే చుసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగొచ్చినట్టుగా తిప్పుకొంటున్నవే

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వద్దంటున్నా విడిపోలేమే ప్యార్

చాలు చాలు పైనపైనా కోపాలే నేనులేక నువులేవులే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్నుదాటి పోనేపోవులే

Chaalu Chaalu Paina Paina Kopale Nenu Leka Nuvvu Levu Le Daachamaku Lopalunna Aa Preme Nannu Dhaati Pone Povule

Hey Padina Padanattunnave Hey Choosina Choodanattunnave Em Chesina Cheyyalenattuga Kotthagochinattuga Thippukuntunnave

My Love Is Back My Love Is Back My Love Is Back My Love Is Back Nuvventha Voodhodhanna Vidipoleme Pyaar

Nijame aithe prema Nimisham veedena Nilichundipoda nindu jeeevitham

Dhooram nedithe prema Bhade thaggena Selavantu ninu daachalevuga

Hey Padina Hey Padina

Hey Padina Padanattunnave Hey Choosina Choodanattunnave Em Chesina Cheyyalenattuga Kotthagochinattuga Thippukuntunnave

Hey Padina Padanattunnave Hey Choosina Choodanattunnave Em Chesina Cheyyalenattuga Kotthagochinattuga Thippukuntunnave

My Love Is Back My Love Is Back My Love Is Back My Love Is Back Nuvventha Voodhodhanna Vidipoleme Pyaar

My Love Is Back My Love Is Back My Love Is Back My Love Is Back Nuvventha Voodhodhanna Vidipoleme Pyaar

Chaalu Chaalu Paina Paina Kopale Nenu Leka Nuvvu Levu Le Daachamaku Lopalunna Aa Preme Nannu Dhaati Pone Povule

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.