Song: Colorful Chilaka
Movie: Express Raja
Music: Praveen Lakkaraju, J.B
Singers: Narendra
Lyricist: Bhaskara Bhatla
Cast: Sharwanand, Mehreen Pirzada
Label: Aditya Music
Year: 2015
21U2R0Wtw1gడింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగుజంగు డింగ్
హేయ్ కాటుకేట్టిన కాళ్ళని జూస్తే కైటు లాగా ఎగిరేను మనసే అయ్య బాబోయ్ ఇంతంధంగా ఎట్టా పుట్టవే
చేతి గాజులు సవ్వడి చేస్తే చేప లాగా తుల్లెను వయసే తస్సదియ్య గుండెళ్ళోన మంటే పెట్టావే
అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, ఆఆ ఆ
అందాల మోనాలిసా ఆ పేంటింగు నేను చూశా అరె, ఆ సోయగం నీ ముందర ఏ మూలకోస్తాదే
భూగోళం అంత తిరిగా అరె గూగుల్లో మొత్తం వెతిక ఇన్ని చమక్కులు, తలుక్కులు నేనైతే చూల్లేదే
పాలపుంతకి ప్రాణం వస్తే పాల పిట్టకి పరికిని వేస్తే జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే
అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, ఆఆ ఆ
నువ్వేమో చాలా గ్రేటు నీ చిరునవ్వుకెడితే రేటు అరె, బాహుబలి బుకింగుల కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడ్తే పార్టీ అరె, నీకింకా ఉండదు పోటీ నీ సొగస్సుకే ధాసోహమై జేజేలు కొడతరే
న్యూటనేమో మళ్ళీ పుడితే ఇంత అందం కంట్లో పడితే భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటడే
అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరె, కలర్ఫుల్లు చిలకా నీదే కలర్ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, ఆఆ ఆ
Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Dingujangu Ding
Hey..! Kaatukettina Kallani Jhoosthe Kitelaaga Egirenu Manase Ayyabaaboi Inthandhamga Ettaa Puttaave
Chethigaajulu Savvadi Chesthe Chepalaaga Thullenu Vayase Thassadhiyya Gundellona Mante Pettaave
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa
Andaala Monalisaa Aa Paintingu Nenu Chusa Arey, Aa Soyagam Nee Mundharaa Ye Moola Kosthaadhe
Bhoogolamantha Thirigaa Arey Googlello Mottham Vethika Inni Chamakkulu Thalukkulu Nenaithe Chulledhe
Paala Punthaki Pranam Vasthe Paala Pittaki Parikini Vesthe Jaabilamme Jaatharakosthe Neelaa Untundhe
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa
Oh Nuvvemo Chaala Gretu Nee Chirunavvukedithe Retu Arey, Baahubali Bookingu Laa Kottesukuntaare
Nuvvugaani Pedithe Party Arey, Neekinka Undadu Poti Nee Sogassuke Daasohamai Jejelu Kodathaare
Newtonemo Mallipudithe Intha Andham Kantlo Padithe Bhoomikanna Minchina Gravity Neeke Antaade
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa
Arey Colorful Chilaka Needhe Colorful Nadaka O Color Soda Koduthu Neetho Colour Photo Dhiguthaa