Share This Site For Music Lovers

Emo Emo Emo Song Lyrics - Devadas

Song: Emo Emo Emo
Movie: Devadas
Music: Mani Sharma
Singers: Sid Sriram, Ramya Behra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Nagarjuna, Nani, Aakanksha Singh, Rashmika Mandanna
Label: Aditya Music
Year: 2018
-6wrhcZHAss
PostTitle:ఏమో ఏమో ఏమో సాంగ్ లిరిక్స్ Song:ఏమో ఏమో ఏమో Movie:దేవదాస్ Music:మణిశర్మ Singers:సిద్ శ్రీరామ్, రమ్య బెహర Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న Label:ఆదిత్య మ్యూజిక్

ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో ఏమో ఏమో ఏమో వెలుగువాగు నాలో పొంగిందేమో

ఉందో లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో మాయో మహిమో ఏమో నేలకాస్త నింగై మెరిసిందేమో

ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే ఇలాంటిదేదో ఉన్నదంటే విన్నమాట కాదే

రాదే రాదే రాదే నెమలి కన్ను కలలో రూపం నీదే రాదే రాదే రాదే ఎడమవైపు ఎదలో దీపం నీదే లేదే లేనే లేదే ఇంత గొప్ప అందం ఇలలో లేదే

ఉండే ఉంటే ముందే చూసినట్టు ఎవరూ అననే లేదే పోల్చేదెలా ఇలా అని నీలాగా ఉంది నువ్వే నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఏ ఏ ఏఏ ఏ

లాలి లాలి అంటూ జోల పాట పాడే పవనం నువ్వే లేలే లేలే అంటూ మేలుకొలుపు పాడే కిరణం నువ్వే

నాలో భావం నువ్వే రూపు కట్టి ఇల్లా ఎదురయ్యావే నాలో జీవం నువ్వే ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే

లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే నా చెంత చేరి ఇంతలా దోబూచులాడినావే ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఊ ఊఊ ఊఊ ఉ


Emo Emo Emo Merupu Teega Edurai Navvindemo Emo Emo Emo Velugu Vaagu Naalo Pongindhemo

Undho Ledho Emo Kaali Kinda Nele Karigindhemo Maayo Mahimo Emo Nelakaastha Ningai Merisindhemo

Innaalluga Ilaanti Vintha Kanta Choodaledhe Ilaantidhedho Unnadhante Vinnamaata Kaadhe

Raadhe Raadhe Raadhe Nemali Kannu Kalalo Roopam Needhe Raadhe Raadhe Raadhe Edamavaipu Edhalo Deepam Needhe Ledhe Lene Ledhe Intha Goppa Andam Ilalo Ledhe

Unde Unte Mundhe Choosinattu Evaru Anane Ledhe Polchedhela Ilaa Ani Neelaaga Undu Nuvve Nemmedhelaa Nijam Ani Sammohaparichinaave OO OoOo Oo Oo Oo YeYe YeYe

Laali Laali Antu Jola Paata Paade Pavanam Nuvve Lele Lele Antu Melukolupu Paade Kiranam Nuvve

Naalo Bhaavam Nuvve Roopu Katti Illaa Edurayyaave Naalo Jeevam Nuvve Aasha Petti Nannilaa Kavvistaave

Lolona Daachukunna Naa Andaala Ooha Nuvve Naa Chentha Cheri Inthalaa Doboochulaadinaave Oo OoOoOo Oo Uu UuUu Uu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.