Share This Site For Music Lovers

Manasemo Vethukuthu Undi Song Lyrics - Devadas

Song: Manasemo Vethukuthu Undi
Movie: Devadas
Music: Mani Sharma
Singers: Yazin Nizar, Anurag Kulkarni
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Nagarjuna, Nani, Aakanksha Singh, Rashmika Mandanna
Label: Aditya Music
Year: 2018
49ABNxNt364
PostTitle:మనసేమో వెతుకుతూ ఉంది సాంగ్ లిరిక్స్ Song:మనసేమో వెతుకుతూ ఉంది Movie:దేవదాస్ Music:మణిశర్మ Singers:యజిన్ నిజార్, అనురాగ్ కులకర్ణి Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న Label:ఆదిత్య మ్యూజిక్

మనసేమో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది

ఏం పోయిందనో ఇంతటి వేధన ఏం పొందాలనో ఈ అన్వేషణా ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగా ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

ఏం పోయిందనో ఇంతటి వేధన ఏం పొందాలనో ఈ అన్వేషణా ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగా ఉంది

ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

బిగిసింది లేని పోనీ సంకెల ఏదో ముగిసిందిగాని దేనికింతటి బాధో తెరిచిందిగా తెరిచిందిగ, తాను పంజరం ఎగిరిందిగా ఎగిరిందిగ, ఎద పావురం ( ఎద పావురం ) తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో

ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

మనసేమో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది మనసేమో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది

నడి రేయితోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం పసిపాపలా పసిపాపలా నవ్వే గుణం ( నవ్వే గుణం ) నేర్పిందిలా నేర్పిందిలా వెన్నెల వనం వెన్నెల వనం

ఈ మౌనం ఏవన్నదో నా ప్రాణం ఏం విన్నదో ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ


Manasemo Vethukuthu Undi Adugemo Addupadakundi

Em Poyindhano Inthati Vedhana Em Pondhaalano Ee Anweshana Ye Satyam Telisindi Ye Swapnam Karigindi Ye Kiranam Tagilindi Reppaki Nippiga Undi

Ee Samaram Endukila Jarigindho Oo Ho Oo Oo Ye Vijayam Evarikelaa Dhorikindho, Oo OoOo Oo

Em Poyindhano Inthati Vedhana Em Pondhaalano Ee Anweshana Ye Satyam Telisindi Ye Swapnam Karigindi Ye Kiranam Tagilindi Reppaki Nippiga Undi

Ee Samaram Endukila Jarigindho Oo Ho Oo Oo Ye Vijayam Evarikelaa Dhorikindho, Oo OoOo Oo

Bigisindi Leni Poni Sankela Edho Mugisindhigaani Denikinthati Baadho Terichindhiga Terichindhiga, Taanu Panjaram Egirindigaa, Egirindigaa Edha Paavuram (Edha Paavuram) Tharimina Gnapakaaluga Tagilina Baanamemito

Ee Samaram Endukila Jarigindho Oo Ho Oo Oo Ye Vijayam Evarikelaa Dhorikindho, Oo OoOo Oo

Manasemo Vethukuthu Undi Adugemo Addupadakundi Manasemo Vethukuthu Undi Adugemo Addupadakundi

Nadireyithoti Endukantha Sneham Nadipinchuthundi Mayadari Maikam Pasipaala Pasipaala Navve Gunam Navve Gunam Nerpindhilaa Nerpindhilaa Vennela Vanam Vennela Vanam

Ee Mounam Evannadho Naa Praanam Em Vinnadho Ee Samaram Endukila Jarigindho Oo Ho Oo Oo Ye Vijayam Evarikelaa Dhorikindho, Oo OoOo Oo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.