Share This Site For Music Lovers

Adhento Gaani Vunnapaatuga Song Lyrics - Jersey

Song: Adhento Gaani Vunnapaatuga
Movie: Jersey
Music: Anirudh Ravichander
Singers: Anirudh Ravichander
Lyricist: Krishna Kanth
Cast: Nani, Shraddha Srinath
Label: Zee Music South
Year: 2019
U7uYYwHOcmA
PostTitle:అదేంటో గాని ఉన్నపాటుగా సాంగ్ లిరిక్స్ Song:అదేంటో గాని ఉన్నపాటుగా Movie:జెర్సీ Music:అనిరుద్ రవిచందర్ Singers:అనిరుద్ రవిచందర్ Lyricist:కృష్ణ కాంత్ Cast:నాని, శ్రద్ధ శ్రీనాథ్ Label:జీ మ్యూజిక్ సౌత్

అదేంటొగాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కుమీద నేరుగా తరాల నాటి కోపమంతా... ఎరుపేగా

నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవే నువా నాకున్న చిన్ని లోకమంత నీ... పిలుపేగా

తేరిపారా చూడసాగె దూరమే ఏది ఏది చేరె చోటనే సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే చెలిమి చేయమంటు కోరెనే

ఓ ఓ ఓ ఓ

వేగమడిగి చూసెనే అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే

ఓ ఓ ఓ ఓ

మా జోడు కాగా వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా హే వేళ పాళ మీకు లేదా అంటు వద్దనే అంటున్నదా ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా

ఏరి కోరి చేరసాగే కౌగిలే ఏది ఏది చేరె చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాయమే

కనులలోనే నవ్వు పూసెనే లోకమిచట ఆగెనే ముగ్గురో ప్రపంచమాయెనే మెరుపు మురుపుతోనే కలిసెనే

అదేంటొగాని ఉన్నపాటుగా కాలమెటుల మారెనే దొరికే వరకు ఆగదే ఒకరు ఒకరుగానే విడిచెనే

అదేంటొగాని ఉన్నపాటుగా దూరమెటుల దూరెనే మనకే తెలిసె లోపలే సమయమే మారిపోయెనే


Adhento Gaani Vunnapaatuga Ammayi Mukku Meedha Neruga Tharaala Naati Kopamantha Aaa….. Erupega

Naakantu Okkaraina Leruga Nannantukunna Taarave Nuvaa Naakunna Chinni Lokamantha Neee… Pilupega

Teri Paara Chooda Saage Dhoorame Edi Edi Chere Chotane Saage Kshanamu Laagene Venake Manani Choosene Chelimi Cheyamantu Korene

Oooo.. Ooooo…

Vegamadigi Choosene Alupe Manaki Ledhane Velugulaina Velisipoyene

Oooo.. Ooooo…

Maa Jodu Kaaga Vedukega Vekuveppudo Theleeduga Aaa.. Chandamama Mabbulo Daagipodaa Eh Vela Paala Meeku Leda Antu Vaddane Antunnada Aa Siggulona Arthame Maaripodaa

Eri Kori Chera Saage Kaugile Edi Edi Chere Chotane Kaugiliruku Aayene Thagile Pasidi Praaname Kanulalone Navvu Poosene

Oooo.. Ooooo…

Lokamichata Aagene Mugguro Prapanchamaayene Merupu Murupu Thone Kalisene

Oooo.. Ooooo…

Kaalametula Aagene Dorike Varaku Aagade Okaru Okaru Gaane Vidichene

Doorametula Doorene Manake Thelise Lopale Samayame Maaripoyene

Oooo.. Ooooo…


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.