Song: Pelli Pandhiri
Movie: Shailaja Reddy Alludu
Music: Gopi Sundar
Singers: Vijay Yesudas
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Naga Chaitanya, Anu Emmanuel
Label: Aditya Music
Year: 2018
పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి
హే ఇద్దరినోక్కటి చేసే మండపానా అందరికందరూ బంధువులండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తానా చిందర వందరలెందుకండి
మనువు కదా ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తేరే తొలుగునండి వరస కలుపుతూ పలకరండి
పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి
తాళి బొట్టై మెడలోనా కాలిమెట్టై చేరనానా ఏనాడు విడువని బంధికానా అతడు నిన్ను అడిగెను కదా వెయ్యేళ్ల వరమే వరుడు తానే వెతికి నిను కలిసెను కదా
ఈ తలపులే పూల జాడగా వెన్నె వంచుతుంటే ఇంపైన దొరసాని అదేదో తలవొమ్పేమి కాదు అని పెళ్లీడు బరువుయిదని అంటారు దీన్ని అలివేణి
పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి
పాణి గ్రహణం జరిపించీ సప్త పదిగా నడిపించే పెద్దరికమన్నది పదవిగానీ పరువు చెడుపని కాదని శ్రీహరికి వధువును కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని
ఈ ఇద్దరినీ దీవించు పని మీ పుణ్యమండి యదార్థనివి అండి తదస్తాని నోరారా పలకండి ముహూర్త బలమండి మమతలను ముడిపడి నీయండి
పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి
హే ఇద్దరినోక్కటి చేసే మండపానా అందరికందరూ బంధువులండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తానా చిందర వందరలెందుకండి
మనువు కదా ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ గల తేరే తొలుగునండి వరస కలుపుతూ పలకరండి
Pelli Pandhiri Pilichindi Kalla Vindhuga Kanarandi Kodi Pandhem Kaadandi Jhodu Bandham Choodandi
Hey Iddarni Okati Chese Mandappana Andariki Andaru Bandhuvulu Andi Hey Mangala Vadhyam Moge Muhurtaana Chindaara Vandharal Endukandi
Manuvu Katha Ila Modalaayindi Manasulanu Ade Kaluputundhi Naduma Tala Teri Tolagunandi Varasa Kaluputu Palakarandi
Pelli Pandhiri Pilichindi Kalla Vindhuga Kanarandi
Taallibottai Medallonaa Tallimettai Charananaa Ee Nadu Vidavani Bandi Kalam Atadu Ninnu Adigenu Kadaa
Veyyi Ela Varame Varudu Kani Vethiki Ninnu Kalisenu Kada Ee Talapule Poola Jadaga Vinne Vanchutunte...
Inpaina Dorasani Athidi Kala Vompemi Kadu Ani... Pellidu Karuvu Idi Ani Antadi Dini Andala Aliveni...
Pelli Pandhiri Pilichindi Kalla Vindhuga Kanarandi
Pani Gaganam Jaripinchi Sapptapadi Ga Nadipinche Pedarikam Anadi Padavi Gani Paruvu Cherapani Kadani
Srihariki Vaduvu Ni Kallu Karigi Daaraposte Ganatani Ee Iddarini Deevinchuani Punyam Andi Yadharthanivi Andi Tadastu Ani Morara Palakandi Muhurta Balamandi Mamatalanu Mudipadaneyandi...
Pelli Pandhiri Pilichindi Kalla Vindhuga Kanarandi Kodi Pandhem Kaadandi Jhodu Bandham Choodandi
Hey Iddarni Okati Chese Mandappana Andariki Andaru Bandhuvulu Andi Hey Mangala Vadhyam Moge Muhurtaana Chindaara Vandharal Endukandi
Manuvu Katha Ila Modalaayindhi Manasulanu Ade Kaluputundi Naduma Tala Teri Tolagunandi Varasa Kaluputu Palakarandi