Song: Bale Bale Magadivoy
Movie: Bhale Bhale Magadivoy
Music: Gopi Sunder
Singers: Karthik, Mohana Bhogaraju
Lyricist: Bhaskara bhatla
Cast: Nani, Lavanya Tripathi
Label: Lahari Music - T-Series
Year: 2015
భలే భలే భలే భలే భలే భలే భలే భలే
పేరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంతతోడుగాని గెలవలేడే వీడ్ని పులోచి కుర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )

ఎలిజబెత్ టేలర్ ని పిలిచి మోడరన్ డ్రెస్సులు కుట్టించన
భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్
హే రెయిన్బో లో రంగుల్నితెచ్చి నైల్ -పోలిష్ వేసేయ్యనా
భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్
అందమైన ఓలెప్ట్ రింగ్స్ ఎత్తుకొచ్చి చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా రౌండ్ -గున్నచందమామ కత్తిరించుకొచ్చి ఓ పిల్ల పెట్టేస్తా బొట్టుబిళ్ల
భలే భలే మగాడివోయ్
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
భలే భలే భలే భలే భలే భలే భలే భలే
నువ్వుగాని షాపింగ్ చేస్తే బిల్గేట్స్ తో బిల్లు కట్టించన
భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్
హే ఫేస్బుక్ లో నువ్వేదిపెట్టిన ఓ లక్ష లైక్ లు కొట్టించన
భలే భలే భలే మగాడివోయ్ భలే భలే భలే మగాడివోయ్
క్యారిడారి లోన పెద్ద ప్యారు రోడ్డు వేసి బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పన జేమ్స్ కామెరాన్ కేమో కెమెరా ను ఇచ్చి మన పెళ్లి ఫోటో లు తీయించన
భలే భలే మగాడివోయ్
పేరుకేమో వీడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంతతోడుగాని గెలవలేడే వీడ్ని పులోచి కుర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే భలే భలే భలే భలే భలే భలే మగాడివోయ్
( మగాడివోయ్ )
భలే భలే మగాడివోయ్
Bale Bale Bale Bale Bale Bale Bale Bale
Perukemo Vidu Nani Rechipothe Dhoni Yevadenthatodugani Gelavaledey Vidni Pulochi Kurchuntey Vidu Pulihora Tintadu Tsunami Vasthuntey Vidu Swimmingu Chesthadu
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy
( Magadivoiy )

Elizabeth Taylor Ni Pilichi Modern Dressulu Kuttinchana
Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy
Hey Rainbow Lo Rangulni Techi Nail-polish Veseyyana
Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy
Andamaina Olepet Rings Yethukochi Chinnadani Chevulakemo Ringulettana Round-gunna Chandamama Kathirinchukochi O Pilla Pettestha Bottubilla
Bale Bale Magadivoy
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy
( Magadivoiy )
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy
( Magadivoiy )
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy
( Magadivoiy )
Bale Bale Bale Bale Bale Bale Bale Bale Magadivoy
Bale Bale Bale Bale Bale Bale Bale Bale
Nuvvugani Shopping Chesthe Bilgates Tho Billu Kattinchana
Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy
Hey Facebook Lo Nuvvedi Pettina O Laksha Like Lu Kottinchana
Bale Bale Bale Magadivoy Bale Bale Bale Magadivoy
Caridari Lona Pedda Pyaru Roddu Vesi Bike Mida Rayyi Rayyi Ninnu Thippana James Cameron kemo Camera Nu Echi Mana Pelli Photo Lu Tiyyinchana