Champesaave Nannu Song Lyrics Telugu & English - Nenu Local

Champesaave Nannu Song Lyrics Telugu & English - Nenu Local - 2017 - Nani
Champesaave Nannu Nenu Local Devi Sri Prasad Kapil, Sameera Bharadwajy Shree Mani Nani, Keerthy Suresh Aditya Music 2017 4CYqq9EVVbI

ఏ బీ సీ డీ లెటర్స్ అన్నీ రాసి
L O V E మాత్రం రౌండప్ చేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను

వన్ టు త్రీ ఫోర్
నంబర్స్ అన్నీ గీసి
వన్ ఫోర్ త్రీ నే
రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను

రెండే రెండు పెదవుల్లోని
మౌనం చెరిపేసి
మూడే ముక్కలు చెప్పేశాగా
నువ్వే నచ్చేసి

నా మనసుని మొత్తం ఊరించేసి
రేపటిదాకా నన్నే ఆపేసి

చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను

నిమిషానికోసారి
కిటికీలు తెరిచేస్తూ
సన్ లైట్ కోసం నైటు తోటి
ఫైట్ చేస్తున్నా

తెగ గోళ్లు కొరికేస్తు
తలగడ్లు నలిపేస్తూ
తెల్లారవేంటని చందమామని
తిట్టి పోస్తున్నా

చిన్న ముల్లుని ఏకంగా
వేలితో తిప్పేసేలా
అర్ధరాతిరి నిద్దర చెరిపేలా

చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను

నే వన్నే నీతోటి
ఏ పార్క్ కెల్లాలో
ఏ పిక్చరే చూడాలో అంటు
స్కెచ్ లేస్తున్నా

డే ఎండ్ నీకెట్టా సెండాఫ్ ఇవ్వాలో
ఈ ముద్దుతో
గుడ్ నైటు చెప్పాలో ఊహిస్తున్నా

చేతిలోన చెయ్యేసి
దూరమంతా చెరిపేసే
రోజు కోసం ప్రాణం ఇచ్చేలా

చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను


A B C D Letters Anni Raasi
L O V E Maathram Roundup Chesi
Champesave Nannu
Champesaave Nannu

One Two Three Four
Numbers Anni Geesi
One Four Three
Ne Rangullo Munchesi
Champesave Nannu
Champesaave Nannu

Rende Rendu Pedavulloni
Mounam Cheripesi
Moode Mukkalu Cheppesaagaa
Nuvve Nachhesi

Naa Manasuni Mottham Oorinchesi
Repati Dhaaka Nanne Aapesi

Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu

Nimishaanikosaari
Kitikeelu Terichesthu
Sun Light Kosam
Night Thoti Fight Chesthunna

Tega Gollu Korikesthu
Thalagadlu Nalipesthu
Tellaaraventani Chandamamani
Thitti Posthunnaa

Chinna Mulluni Ekangaa
Velitho Thippeselaa
Ardharaathiri Niddhara Cheripelaa

Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu

Ne Vanne Neethoti
Ye Park Kellaalo
Ye Picture Choodaalo
Antu Sketch Lesthunna

Day End Neekettaa
Send Off Ivvaalo
Ee Muddhutho Good Night
Cheppaalo Oohisthunna

Chethilona Cheyyesi
Dhooramantha Cheripese
Roju Kosam Praanam Ichhelaa

Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu