Share This Site For Music Lovers

Hello Hello Song Lyrics - Bhale Bhale Magadivoy

Song: Hello Hello
Movie: Bhale Bhale Magadivoy
Music: Gopi Sunder
Singers: Karthik, Chinmayi
Lyricist: Srimani
Cast: Nani, Lavanya Tripathi
Label: Lahari Music - T-Series
Year: 2015
YZI5uAE9_g8
PostTitle:హలో హలో సాంగ్ లిరిక్స్ Song:హలో హలో Movie:భలే భలే మగాడివోయ్ Music:గోపి సుందర్ Singers:కార్తీక్, చిన్మయి Lyricist:శ్రీమణి Cast:నాని, లావణ్య త్రిపాఠి Label:లహరి మ్యూజిక్ - టి-సిరీస్

హలో హలో ఏ మాట చెప్పాక ఓ పిల్లో హలో హలో వొదిలేయకే నన్నే ఊహల్లో నెలేనే నీలో ఓ

చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా

నా పెదలలో ఉన్నదే నీ పదాలలో ఉన్నదే నీకల చెప్పాలన్నదే ఇదే

హలో హలో నే వేటింగ్ బేబీ ఊహల్లో హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెల్లో నను చూశా నీలో హో

చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా

బటర్‌ఫ్లై నేను ఫ్లవర్ అ నువ్వా నో నో నే బెటర్ హాఫ్ ఏ నేను హనీ నువ్వే నే హనీ బీ నేను నో నో నీ హనీ క్వీన్ ఎః నేను

నా కలల నువ్వా నాకు నిదూరనివ్వ నీ వొళ్లో వెన్నల్లో ఎద చదారనివ్వ

హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెలో హలో హలో లవ్ అట్ల్యాంటికే గుండెల్లో మునిగా లవ్ సీ లో ఓహూ

చల్ చలో న హల్చాల్ కర్లే నా నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్లేనా లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న నీ మాటకి నా హర్టే ఫ్లైయింగల్లోనా

పూల కుండి అయ్యే దాచింది గుండె ఆ పూలకు ప్రాణం నేనవ్తలే కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే ఆ కలలే రెప్పలు దాటిస్తలే

నాకు తెలియదు లే నిను విడువటమే మాయల్లే మరిచలె నిను మరువడమే

హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెలో హలో హలో లవ్ అట్ల్యాంటికే గుండెల్లో మునిగా లవ్ సీ లో ఓహూ


Hello Hello Ye Mata Cheppaka O Pillo Hello Hello Vodilaike Nanne Oohallo Nelena Neelo Oo..

Chal Chalona Halchal Karle Na Nee Rakatho Naa Life-Ye Colorful Hai Na

Love Feel-Lo Na Fall In Authuna Nee Mataki Naa Heart-Ye Flying Ouna

Na Pedalalo Unnade Nee Padalalo Vinnde Neekela Cheppalannade Idhe

Hello Hello Ne Waiting Nee Oohallo Hello Hello Ne Thadisale Love Venello Nanu Choosa Neelo Oo

Butterfly Nenu Flower-u Nuvva No No Ne Better Half-Ye Nenu Honey Nuvve Ne Honeybee Nenu No No Ne Honey Queen-Ye Nenu

Naa Kalala Guvva Naku Niduranivva Nee Vollo Vennelo Yeda Chedaranivva

Hello Hello Ne Thadisale Love Venello Hello Hello Love Atlantic-Ye Gundello Muniga Love Sea Lo

Poola Kundi Ayye Dachindi Gunde Aa Poolaku Pranam Nenavthale Kala Market Ayye Naa Kallu Rende Aa Kalale Reppalu Datisthale

Naku Theliyadule Ninu Viduvadame Mayalle Marichale Ninu Maruvadame

Hello Hello Ne Thadisale Love Venello Hello Hello Love Atlantic-Ye Gundello Muniga Love Sea Lo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.