Yeppatiki Song Lyrics - Nee Sneham - 2002

Yeppatiki Song Lyrics Telugu and English - Nee Sneham - 2002 - Uday Kiran
Yeppatiki Nee Sneham R P Ptanik R P Patnaik, Usha Sirivennela Seetharama Sastry Uday Kiran, Aarthi Agarwal Aditya Music 2002 tnukwPrOFU4

వేయి కన్నులతో
హూంహు హూంహుహూం
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం

ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా

ఎప్పటికీ నా మదిలో
కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా
ఆ సంగతి ఎపుడైనా

రెప్పదాటి రాననె
స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా
తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్.. ఒక్కసారి ల ల ల

ఒక్కసారి అయినా చెయ్యి అందించి
ఈ వింత దూరాన్ని కరిగించుమా

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే
నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే
నమ్మను అంటూ ఉన్నా

వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో
వెదికేది నీలోని నన్నేనని

వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం

ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా


Veyi Kannulatho
Humhum Humhuhum
Tera Chaatu Daati
Cheradaa Nee Sneham

Veyi Kannulatho
Vechi Choostunna
Tera Chaatu Daati
Cheradaa Nee Sneham

Koti Aasalato
Korukuntunna
Karuninchi Aadarinchada
Nee Sneham

Praaname Neeku Kaanukantunna
Maninchi Andukova Nestamaa

Eppatiki Na Madilo
Koluvunnadi Nuvvaina
Cheppukone Veelunda
Aa Sangathi Epudiana

Reppadaati Raanani
Swapnamemi Kanani
Oppukunte Nerema
Tappukunte Nyayama
Okkasari Mm Okkasari
La La La

Okkasarina Chei Andichi
Ee Vintha Dooranni Kariginchumaa

Veyi Kannulatho
Humhum Humhuhum
Tera Chaatu Daati
Cheradaa Nee Sneham

Prathi Nimusham Nee Edute
Nijamai Tiruguthu Lenaa
Nee Hrudayam Aa Nijame
Nammanu Antuu Unna

Veediponi Needala
Ventaundi Nenani
Chudaleni Ninnela
Kalusukonu Cheppuma

Enni Janmalaina Polchukovemo
Vethikedi Neeloni Nannenani

Veyi Kannulatho
Vechi Choostunna
Tera Chaatu Daati
Cheradaa Nee Sneham