Share This Site For Music Lovers

Veyi Kannulato Song Lyrics - Nee Sneham

Song:Veyi Kannulatho
Movie:Nee Sneham
Music:R P Ptanik
Singers:R P Patnaik, Usha
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Uday Kiran, Aarthi Agarwal
Label:Tips Music
Year:2002
yQbuUKP_jiE

వేయి కన్నులతో హూంహు హూంహుహూం తెర చాటు దాటి చేరదా నీ స్నేహం

వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం

ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా

రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి మ్మ్.. ఒక్కసారి ల ల ల

ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా

వేయి కన్నులతో వేచిచూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా

వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని

వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం

ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా


Veyi Kannulatho Humhum Humhuhum Tera Chaatu Daati Cheradaa Nee Sneham

Veyi Kannulatho Vechi Choostunna Tera Chaatu Daati Cheradaa Nee Sneham

Koti Aasalato Korukuntunna Karuninchi Aadarinchada Nee Sneham

Praaname Neeku Kaanukantunna Maninchi Andukova Nestamaa

Eppatiki Na Madilo Koluvunnadi Nuvvaina Cheppukone Veelunda Aa Sangathi Epudiana

Reppadaati Raanani Swapnamemi Kanani Oppukunte Nerema Tappukunte Nyayama Okkasari Mm Okkasari La La La

Okkasarina Chei Andichi Ee Vintha Dooranni Kariginchumaa

Veyi Kannulatho Humhum Humhuhum Tera Chaatu Daati Cheradaa Nee Sneham

Prathi Nimusham Nee Edute Nijamai Tiruguthu Lenaa Nee Hrudayam Aa Nijame Nammanu Antuu Unna

Veediponi Needala Ventaundi Nenani Chudaleni Ninnela Kalusukonu Cheppuma

Enni Janmalaina Polchukovemo Vethikedi Neeloni Nannenani

Veyi Kannulatho Vechi Choostunna Tera Chaatu Daati Cheradaa Nee Sneham


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.