Yemantave O Manasa Song Lyrics - Ninne Ishtapaddanu

Yemantave O Manasa Song Lyrics Telugu and English - Ninne Ishtapaddanu - Tarun
Yemantave O Manasa Ninne Ishtapaddanu R P Patnaik S P Balu, KS Chitra Sirivennela Seetharama Sastry Tarun, Sridevi, Anitha Aditya Music 2003 B9p1jlbIdwY

ఏమంటావే ఓ మనసా
నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా
మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి
వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి
పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ

సంకోచం చాలు అని
ఇంకొంచం చేరమని
చోటిచ్చిందా ఈ స్నేహం
అవకాశం చూసుకొని
సావాసం పంచమని
అందించిందా ఆహ్వానం

చినుకంత చిన్నతడి వెంటపడి
వెళ్ళువగ మారిందా
అణువణువు తుళ్ళి పడి గుండేసడి
ఝల్లుమని మోగిందా

ఆరాటం అనురాగం
తెలిపిందా బహుశా
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ

మోమాటం కప్పుకొని
ఏమాట చెప్పనని
ఎన్నాళ్ళింకా ఈ మౌనం
జడివానై కమ్ముకొని
సుడిగాలై చుట్టుకొని
తరిమేయవా ఈ దూరం

ఉబలాటమున్నదని ఒప్పుకొని
అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని
నడపనా నా వెంట

ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ

ఏమంటావే ఓ మనసా
నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా
మారిందిలా నీ వరస

వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి
పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓఒఓ.. ఆ.. ఓఒఓ.. ఆ... ఓఒఓ
ఆహా హా... ఓఒఓ.. ఆహా హా.. ఆ ఆ..


Yemantave O Manasa
Nekenduke Intha Asha..
Emaindani O Vayasaa
Marindhi Gaa Ne Varasa..

Varinche Kalalochi
Varale Kuripinchi
Swaralai Netho Cheri
Palikela Ee Hilo Hilessa..
Ooo..Ooo..Ooo..Ooo
Ooo..Ooo..Ooo..Ooo

Sankocham Chalu Ani
Inkoncham Cheramani
Chotichindha.. Sneham
Avakasam Chusukoni
Sahavasam Panchamani
Andinchindha.. Ahvanam

Chinukantha Chinna Tadi
Ventapadi Velluva Ga Maarindha
Anuvanuvu Tullipadi Gundesadi
Jallumani Mogindha

Aratam Anuragam
Telipindha Bahusa
Ooo..Ooo..Ooo..Ooo
Ooo..Ooo..Ooo..Ooo

Mohamatam Tappukoni
Ye Maata Cheppanani
Yennalinka.. Ee Mounam
Jadivanai Kammukoni
Sudigalai Chuttukoni
Tarimeyava.. Ee Dooram

Ubalatam Unnadani
Oppukoni Anduko Na Janta
Ne Velu Pattukoni
Vadalanani Nadavava Na Venta

Aa Maate Chebutundhi
Vecchani Ne Swasa
Ooo..Ooo..Ooo..Ooo
Ooo..Ooo..Ooo..Ooo

Yemantave O Manasa
Nekenduke Intha Asha
Emaindani O Vayasaa
Marindhi Gaa Ne Varasa..

Varinche Kalalochi
Varale Kuripinchi
Swaralai Netho Cheri
Palikela Ee Hilo Hilessa
Ooo.. Aa Ooo.. Aa Ooo..Ooo
Aaha Ha Ooo..Aaha Ha..Aa Aaa