ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం
చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లుమని మోగిందా
ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం
ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ ఓఒఓ.. ఓఒఓ.. ఓఒఓ..ఓఒఓ
ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా ఓఒఓ.. ఆ.. ఓఒఓ.. ఆ... ఓఒఓ ఆహా హా... ఓఒఓ.. ఆహా హా.. ఆ ఆ..
Yemantave O Manasa Nekenduke Intha Asha.. Emaindani O Vayasaa Marindhi Gaa Ne Varasa..
Varinche Kalalochi Varale Kuripinchi Swaralai Netho Cheri Palikela Ee Hilo Hilessa.. Ooo..Ooo..Ooo..Ooo Ooo..Ooo..Ooo..Ooo
Sankocham Chalu Ani Inkoncham Cheramani Chotichindha.. Sneham Avakasam Chusukoni Sahavasam Panchamani Andinchindha.. Ahvanam
Chinukantha Chinna Tadi Ventapadi Velluva Ga Maarindha Anuvanuvu Tullipadi Gundesadi Jallumani Mogindha
Aratam Anuragam Telipindha Bahusa Ooo..Ooo..Ooo..Ooo Ooo..Ooo..Ooo..Ooo
Mohamatam Tappukoni Ye Maata Cheppanani Yennalinka.. Ee Mounam Jadivanai Kammukoni Sudigalai Chuttukoni Tarimeyava.. Ee Dooram
Ubalatam Unnadani Oppukoni Anduko Na Janta Ne Velu Pattukoni Vadalanani Nadavava Na Venta
Aa Maate Chebutundhi Vecchani Ne Swasa Ooo..Ooo..Ooo..Ooo Ooo..Ooo..Ooo..Ooo
Yemantave O Manasa Nekenduke Intha Asha Emaindani O Vayasaa Marindhi Gaa Ne Varasa..
Varinche Kalalochi Varale Kuripinchi Swaralai Netho Cheri Palikela Ee Hilo Hilessa Ooo.. Aa Ooo.. Aa Ooo..Ooo Aaha Ha Ooo..Aaha Ha..Aa Aaa
