ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా ఇన్నాళ్ళ ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా
హే రా తరరా రారా రారా హే రా తరరా రారా రారా
పెదవులకెన్నడూ తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా
ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను
గీతా ! హే రా తరరా రారా రారా హే రా తరరా రారా రారా
ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత
నూరేళ్ళు నీతో సాగనీ వెతికే ఆ స్వర్గం మనతో చేరని
ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను
హమ్ హూం హూం... లల లాలలా
Ye Chota Nuvvunnaa Nee Venta Vastunnaa Manasu Nilavanante Elaa Aapanu
Ye Gaali Veestunnaa Nee Oose Vintunnaa Ee Vinta Bhaavam Elaa Cheppanu
Innaallu Pakkana Levu Kadaa Ane Maata Gurtuku Raadu Kadaa Innaalla Ontari Tanamantaa Ninnu Choosi Tappuku Poyindaa
Hey Raa Thararaa Raraa Raaraa Hey Raa Thararaa Raraa Raaraa
Pedavulakennadu Teliyanu Navvulu Parichayam Ayinavi Neevalanaa
Idi Varaku Ennadu Kalagani Aasalu Modalavutunnavi Neevalanaa
Emaindo Emo Nijangaa Lokam Maarindo Emo Kottagaa
Ye Chota Nuvvunnaa Nee Venta Vastunnaa Manasu Nilavanante Elaa Aapanu
Geetha ! Hey Raa Thararaa Raraa Raaraa Hey Raa Thararaa Raraa Raaraa
Ye Gaali Veestunnaa Nee Oose Vintunnaa Ee Vinta Bhaavam Elaa Cheppanu
Ee Nadi Raatiri Naa Dari Cheraka Kaavali Undigaa Nee Mamataa
Naa Prati Oopiri Aayuvu Poyaga Vaadadugaa Mana Prema Molakaa
Noorellu Neeto Saaganee Vetike Aa Swargam Manato Cheranee
Ye Gaali Veestunnaa Nee Oose Vintunnaa Ee Vinta Bhaavam Elaa Cheppanu
Ye Chota Nuvvunnaa Nee Venta Vastunnaa Manasu Nilavanante Elaa Aapanu
Hmm Humm Humm.. Lala Laalalaa