Share This Site For Music Lovers

My Heart Is Beating Song Lyrics - Jalsa

Song:My Heart Is Beating
Movie:Jalsa
Music:Devi Sri Prasad
Singers:K K
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Pawan Kalyan, Ileana D'Cruz
Label:Aditya Music
Year:2008
yHlBhSiiaaA

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది

పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందీ

టీ స్పూన్ టన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే లాండ్ మైన్ గుండెలో పేలిందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా

ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా

తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా

సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం

త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం

గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం

ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్ కం పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే.. దే..

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మది


My Heart Is Beating Adhola Thelusukovaa.. Adhi Yennaali Waiting Anelaa Tharumuthondi.. Madhi

Pedhavipai Palakadhe Manasulo Vunna Sangathi Kanulalo Vethikithe Dhorukuthundhi

Tea Spoon Ton Baruvavuthundhe Full Moon Nannu Udikisthundhe Cloud Nine Kaalla Kindhakochindhe Land Mine Gundelo Pelindhe

My Heart Is Beating Adhola Thelusukovaa.. Adhi Yennaali Waiting Anelaa Tharumuthondi.. Madhi

Hey I Wanna Be With U Forever Hey I Wanna Live With U Foerever

Penu Thufaanu Yedhaina Merupu Dhadi Chesindha Munupuleni Maikana Madhini Munchi Poyindha

Urikine Peragaduga Oopiri Salapani Baramila Ne Unike Vunnadhiga Naalo Niluvella

Talapulalo Chorabaduthu Gajibiji Ga Chelaregala Thalagada Tho Talabaduthu Thellarlu Ontariga Vegaala

Cellphone Nee Kaburu Thesthunte Stungun Moginattu Vuntundhe Crompton Fanu Gaali Visthunte Cyclone Thaki Nattu Vuntundhe

My Heart Is Beating Adhola Thelusukovaa.. Adhi Yennaali Waiting Anelaa Tharumuthondi.. Madhi

Yepudela Thegisthano Na Meedhe Naaku Anumanam Matallo Paikanesthano Ne Meedha Vunna Abhimaanam

Twara Twaraga Thariminadhe Padha Padha Padha Mani Paduchu Radham Yedha Layalo Mudhirinadhe Madhanudi Chilipi Ratham

Gusa Gusa Ga Pilichinadhe Manasuna Virisina Kalala Vanam Taha Tahagaa Tariminadhe Dammaru Dammani Thule Aanandam

Freedom Dhorikinattu Gaalullo Welcome Pilupu Vinipistundhe Baanam Vesinattu Yedhalo Praanam Doosukelli Potundhe

My Heart Is Beating Adola Telusukovaa.. Adhi Ennaali Waiting Anelaa Tharumuthondi.. Madhi


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.