మనిషి పుట్టినాక పుట్టిింది మతము పుట్టి, ఆ మనిషినే వెనక్కి నెట్టిింది మతము తల్లి కడుపులో నుండి వెల్లినట్టి మనిషి తలచకురా ఏ చెడ్డ గతము, ఏ చెడ్డ గతము
నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ, ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయ
నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ, ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయ
అనువు గాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంట నన్న వేమన్న గారిమాట వినలేదా నువ్వు బేటా బంగారు పలుకు మాట
హెయ్! నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ… ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయో
అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడికట్టెనుగా
కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా
నవాబులు నిర్మించిన నగరములందు నవాబులు నిర్మించిన నగరములందు కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంక్కెందుకురన్నా
హెయ్! నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ… ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయో
విన్నావా సోదరుడా మొన్న నీకు దవాఖానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక
తన చావుతో ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమచ్చిండు తన కిడ్నిలను తీసి
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా మనుషుల్లో సైతానులకు పట్టదన్నా ఇదిపట్టిదన్నా
హెయ్! నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ… ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయ
పీర్ల పండగోచ్చిందా ఊళ్లల్లో మనవాళ్ళు డప్పుల దరువేసుకుంటు కోలాటలు ఆడుతారు
సదరు పండగోచ్చిందా పట్నంలో ప్రతివారు దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు
ఎవడేమి అంటే మనకేమిటన్న ఎవడేమి అంటే మనకేమిటన్న జాషువా విశ్వనరుడు నువ్వేరన్న ఎప్పుడు నువ్వేరన్నా
హెయ్! నారాజు గాకురా మా అన్నయ నజీరు అన్నయ… ముద్దుల కన్నయ అరె! మనరోజు మనకుందిమన్నయ
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికురి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మానికురి తీస్తాడమ్మో నమ్మినొన్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు
దేవుండ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవున్ల దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు
Manishi Puttunaka Puttinindi Matham Putti Aa Manishine Venakki Nettinidi Matham Thalli Kadupoloninundi Yellinatti Manishi Talachukura Ye Chedda Gathanu
Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hoy Manaroju Manakundi Manyayyaa
Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hoy Manaroju Manakundi Manyayyo
Anuvu Gaani Chota Nuv Adikudanna Maata Anavaddu Nanta Nanna Vemannagari Maata Vinaleda Nuvvu Beta Bangaaru Paluku Maata
Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hoy Manaroju Manakundi Manyayyaa
Akkannalu Maadannalu Taaneesha Mantruluga Unnanaade Raamadasu Raamuni Gudi Kattenuga
Quli Qutub Shahi Prema Preyasiki Chihnamga Bhagamati Pera Bhagyanagaramu Nirminchenuga
Nawabulu Nirminchina Nagaramulantu Nawabulu Nirminchina Nagaramulantu Kulamathaala Godavalu Manakendukuranna Inkendukuranna
Hey Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hey Manaroju Manakundi Manyayyaa
Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hoy Manaroju Manakundi Manyayyo
Vinnava Sodaruda Monna Nimsu Davakhanalo Jariginatti Sanghatana Manavat Ku Machutunaka
Tana Chaavuki Muslimu Mana Hindu Sodarulaki Pranadanaminchindu Tana Kidneylanu Teesi
Manashulantha Okkatani Shashtramanna Manashulantha Okkatani Shashtramanna Manshullo Saitanlaku Pattadanna Idi Pattadanna
Hey Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hey Manaroju Manakundi Manyayyaa
Peerla Pandaga Vachinda Oorlallo Manavallu Dappula Daruvesukuntu Kolatalu Aadataru
Sadaru Pandaga Vachininda Patnamlo Prativaaru Dunnapothunadistu Dilkhushilu Chestuntaru
Evademi Ante Manakemitanna Evademi Ante Manakemitanna Jashua Vishanarudu Nuvveranna Eppudu Nuvveranna
Hey Naraajugakura Maa Annayya Nazeeru Annayya Muddula Kannayya Hoy Manaroju Manakundi Manyayyaa
Nammoddu Nammoddu Ranno Nayakunni Gummani Kulipesthadammo Namminonni Nammoddu Nammoddu Ranno Nayakunni Gummani Kulipesthadammo Namminonni
Thana Bathukulo Velugu Koraku Nayakudu Mana Deepalarpesthadammo Nayakudu Thana Bathukulo Velugu Koraku Nayakudu Mana Deepalarpesthadammo Nayakudu
Maa Devudu Goppantadammo Nayakudu Maa Dharmam Beshantadammo Nayakudu Maa Gudilo Mokkantadammo Nayakudu Maa Prathana Jaiantadammo Nayakudu
Devunlara Addangapetti Nayakudu Devundla Dochestadammo Nayakudu Adhikaaram Thana Padavi Koraku Nayakudu Mathakalaham Mantesthadammo Nayakudu
Mathakalaham Mantesthadammo Nayakudu Mathakalaham Mantesthadammo Nayakudu Mathakalaham Mantesthadammo Nayakudu Mathakalaham Mantesthadammo Nayakudu
