Share This Site For Music Lovers

Gokula Krishna Song Lyrics - Gokulamlo Seetha

Song:Gokula Krishna
Movie:Gokulamlo Seetha
Music:Koti
Singers:KS. Chitra, SP.Balasubramanyam
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Pawan Kalyan, Raasi
Label:T-Series Telugu, Lahari Music
Year: 1997
jTH8WyjTJbs

ఘల్లు ఘల్లుమను మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే వెన్న కొల్ల గొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే

ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఆ.. ఆ ఆ.. ఆ ఆ ఆఆ ఆ... ఆ.. ఆ ఆ.. ఆ ఆ ఆఆ ఆ... ఆ... ఆ ఆ ఆఆ ఆఆఆ...

ఏ.. నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆఆ..ఆ ఊరంత చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా

చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసుని చూడకనే మాటలు విసరకలా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు ఆఆ..ఆ..అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు

తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచె కదా తలచిన వారి ఎద తరగని మధుర సుధా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా

జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

Ghallu Ghallumanu Muvva Savvadula Muddhu Baludevare Venna Kollagonu Krishna Padhamula Aanavalu Kanare

Aa Aa Aa Aaa Aaa Aa Aaa

Gokula Krishna Gopala Krishna Mayalu Chalayya Ma Kannulalo Dheepalu Velige Panduga Thevayya

Paduguri Nindalatho Paluchana Kakayya Nilavani Adugulatho Parugulu Chalayya

Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Mayalu Chalayya Ma Kannulalo Dheepalu Velige Panduga Thevayya

Aaa Aa Aaa Aaa Aaa Aa Aaa

Ye Nota Vinna Nee Varthlenaa Konte Chestalelaraa Konamgilaa Aa Oorantha Cheri Ememi Anna Kallabolli Matale Na Radhika

Cheluvala Cheeralu Dhochina Chinnelu Chalava Dhroupadi Manamu Kachina Manchini Chudavaa

Theliyani Leelalatho Thikamaka Cheyakayaa Manasunu Choodakane Matalu Visarakalaa

Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Mayalu Chalayya Ma Kannulalo Dheepalu Velige Panduga Thevayya

Aavulni Kachina Aatallo Thelina Anthathone Aagenaa Aa Baludu Aa Avathara Moorthiga Thana Mahima Chategaa Lokala Paludu Gopaludu

Theeyani Matthuna Munchina Murali Loludu Mayani Dhooramu Chesina Geethacharyudu

Kanukane Athani Katha Tharamulu Niliche Kadha Thalachina Vari Yadha Tharagani Madhura Sudha

Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Gokula Krishna Gopala Krishna Mayalu Chalayya Ma Kannulalo Dheepalu Velige Panduga Thevayya

Andhela Sandhaditho Gundelu Murisenuraa Navvula Rangulatho Mungili Merisenuraa

Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare Jaya Krishna Krishna Krishna Krishna Krishna Hare

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.