తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ
హా ఆ లాల లాల లాలా లాలలా
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా
తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా అలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా
దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం ఆకాశం పలికింది అభినందనం అదిగదిగో మనకోసం తారాగణం తళుకులతో అందించే నీరాజనం మన దారికెదురున్నదా
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా
నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా ఎండైనా వెన్నెల్లా మురిపించదా కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా కష్టాలు కన్నీళ్ళు మరిపించదా జీవించడం నేర్పదా
మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా
బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా
లాలాల లలలాల లలలాల లలలాల లాలాల లాలాల లలలాల లలలాల లలలాల లాలాల
Thaluk Thaluk Mani Thalukula Thara Minuk Minuk Mani Mila Mila Thara Chamak Chamak Mani Chilipi Sithara Oho Oho
Haa Aa Laala Laala Laalaa Laalalaa
Manasunna Kanulunte Prathi Chota Madhumasam Kanipinchadaa Kanulunna Manasunte Brathukantha Manakosam Anipinchadaa
Bangaaru Bhavala Priya Geetham Rangeli Raagala Jalapatham Manalone Chupinchadaa
Thaluk Thaluk Mani Thalukula Thara Minuk Minuk Mani Mila Mila Thara Chamak Chamak Mani Chilipi Sithara Oho Oho
Manasunna Kanulunte Prathi Chota Madhumasam Kanipinchadaa
Alalai Egasina Aasa Naatyam Chese Vela Alupe Erugani Swaasa Raagam Theese Vela
Disalanni Thala Vonchi Tholage Kshanam Aakasam Palikindi Abhinandanam
Adigadigo Mana Kosam Tharaganam Thalukulatho Andiche Neerajanam Mana Daarikedurunnadaa
Manasunna Kanulunte Prathi Chota Madhumasam Kanipinchadaa
Navve Pedavula Paina Prathi Maata Oka Paate Aade Adugula Lona Prathi Chota Poobaate
Gundello Aanandam Koluvunnada Edaina Vennella Muripinchada Kalanne Kavvinche Kala Unnada Kashtalu Kanneellu Maripinchada Jeevinchadam Nerpadaa
Manasunna Kanulunte Prathi Chota Madhumasam Kanipinchadaa Kanulunna Manasunte Brathukantha Manakosam Anipinchadaa
Bangaaru Bhavala Priya Geetham Rangeli Raagala Jalapatham Manalone Chupinchadaa
Laalaala Lalalaala Lalalaala Lalalaala Laalaala Laalaala Lalalaala Lalalaala Lalalaala Laalaala