తననననానా... ఏ ఏ తననననానా... ఏ ఏ
ప్రాణమా ప్రాణమా అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునా... సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటునా... చూపులతో ఏం చెప్పావే అంతగా... ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా..
తననననానా... ఏ ఏ
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోటా చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆటా
దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో
( స సం స స సం స ) ( ప మ ప గమగా ప మ ప గమగా ) ( ప మ ప గమగా ప మ ప గమగా ) ( ని ద ని ప ద మ పా ) ( ప మ ప గమగా ) ( ప మ ప గమగా ) ( ని ద ని ప ద మ పా ) ( గ మ ప ని సా స ని రి ) ( స సా ని రి ని ద సా ని ద ) ( స ని సా స ని మా రి సా స ) ( ని సా రి ని ద ) ( ప మ ద మ రి మ రి ని రి )
తననననానా... ఏ ఏ
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో...
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా...ఓఓ ప్రాణమా...ఓహొ ప్రాణమా....హొహొ
ప్రాణమా ప్రాణమా అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునా సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటునా చూపులతో ఏం చెప్పావే అంతగా
తననననానా... ఏ ఏ తననననానా... ఏ ఏ
Thananananaanaa Ye Ye Thananananaanaa Ye Ye
Pranama... Pranama... Arey Sandhramlaga Pongaave Eerojunaa Siri Varsham Laaga Kurisave Edhachatunaa Chupulatho Emcheppave Anthaga Oopiritho Mudipettave Vinthaga
Thananananaanaa Ye Ye
Ninna Monna Leni Santhoshala Baani Vintunnane Mellaga Eechota China Peddha Cheri Chusthu Unna Gaani Aagelaaga Ledhika Nee Aata
Dhuranni Dhuranga Thosave Mounanga Praayalu Pulakinchu Ee Malupulo
Pranama... Pranama... Arey Sandhramlaga Pongaave Eerojuna Siri Varsham Laaga Kurisave Edhachatuna
( Sa Sam Sa ) ( Sa Sam Sa ) ( Pa Ma Pa Gamagaa ) ( Pa Ma Pa Gamagaa ) ( Pa Ma Pa Gamagaa ) ( Pa Ma Pa Gamagaa ) ( Ni Da Ni Pa Da Ma Paa ) ( Sa Pa Ma Pa Gamaga ) ( Sa Pa Ma Pa Gamaga ) ( Ni Da Ni Pa Da Ma Paa ) ( Ga Ma Pa Ni Saa Sa Ni Ri ) ( Sa Saa Ni Ri ) ( Ni Da Saa Ni Da ) ( Sa Ni Saa Sa ) ( Ni Ma Ri Saa Sa ) ( Ni Sa Ri Ni Da ) ( Pa Ma Da Ma Ri ) ( Ma Ri Ni Ri )
Thananananaanaa Ye Ye
Gilli Kajjalanni Malli Gurthochela Gadichayamma Rojulu Hayi Hayiga Ennalaina Gaani Yepudu Gurthundela Nilichayamma Navvulu Thiyathiyaga Ho
Ee Janmalonaina Ye Janma Lonaina Thana Jantaga Nannu Nadipinchaga Pranama..Oho Pranama..Oho Pranama..Oh Oh
Pranama... Pranama... Arey Sandhramlaga Pongaave Eerojunaa Siri Varsham Laaga Kurisave Edhachatunaa Chupulatho Emcheppave Anthaga Oopiritho Mudipettave Vinthaga
Thananananaanaa Ye Ye Thananananaanaa Ye Ye
