( సానేనేసా సానేనేసా ) ( నిసనిస నిసనిస దనిప ) ( మపదనిసా )
( సానెనెస ) ( సానెనెస )
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసై పోతున్నానా పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ
విరిసిన పువ్వుల కొమ్మ తను పెనవేసిన ఒక రెమ్మ ఎవరో తెంచేస్తువుంటే వొప్పుకుంటదా బుడు బుడి అడుగుల పాపైనా తను ఆడుకునేదొక బొమ్మైన ఎవరో లాగేసుకుంటే వూరుకుంటదా
నువ్వు నచ్చి మానసిచ్చి ఇప్పుడిక్క ఇది చూస్తుంటే కనుపాపల్లో కునుకుండదే ఓఓఓ ఓ
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ
వెలుతురు వున్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ ఉంటా నడిరాతిరైనా నీకు తోడుగా చిగురులు తిన్నపుడేగా ఆ కుహు కుహు కోయిల పాట అవుతా నీ గుండెలయగా అన్నివేళలా నిను కోర ఇటు చెర నువ్వు ఎటువైపో అడుగేస్తే ఎదలోతుల్లో కుదురుండదే ఓఓ ఓఓఓఓ
మనసంతా మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసై పోతున్నానా పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ
( Saanenesaa ) ( Saanenesaa ) ( Nisanesa Nisanisa ) ( Danipa Mapadanisaa )
( Sanenesa ) ( Sanenesa )
Manasantha Mukkalu Chesi Pakkaku Velathavenduku O Nestham Vurinchi Vuhalu Penchi Thappukupothavenduku Aa Pantham
Neekai Neekai Pranalisthananna Inka Inka Alusai Pothunnana
Manasantha Mukkalu Chesi Pakkaku Velathavenduku O Nestham Vurinchi Vuhalu Penchi Thappukupothavenduku Aa Pantham
Virisina Puvvula Komma Thanu Penavesina Oka Remma Evaro Thenchesthuvunte Voppukuntadaa Budu Budi Adugula Paapaina Thanu Aadukunedoka Bommaina Evaro Laagesukunte Vurukuntadaa
Nuvu Nachhi Manasichhi Ipudikka Idi Chusthunte Kanupaapallo Kunukundade Ooooo
Manasantha Mukkalu Chesi Pakkaku Velathavenduku O Nestham Vurinchi Vuhalu Penchi Thappukupothavenduku Aa Pantham
Veluthuru Vunnapudega Nee Venukane Vuntadi Needa Vuntaa Nadiraathiraina Neeku Thodugaa Chigurulu Thinnapudega Aa Kuhu Kuhu Koyila Paata Avutha Nee Gundelayaga Annivelala
Ninu Kora Itu Chera Nuvu Yetuvaipo Adugesthe Yedalothullo Kudurundade Ooooooo
Manasantha Manasantha Mukkalu Chesi Pakkaku Velathavenduku O Nestham Vurinchi Vuhalu Penchi Thappukupothavenduku Aa Pantham
Neekai Neekai Pranalisthananna Inka Inka Alusai Pothunnana
Manasantha Mukkalu Chesi Pakkaku Velathavenduku O Nestham Vurinchi Vuhalu Penchi Thappukupothavenduku Aa Pantham