ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు
పదపద రారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ జాబిల్లి చల్లేనా జడివాననీ ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ తీరమే మారినా తీరులో మారునా మారదూ... ఆ ప్రాణం
పదపద రారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
వెళ్ళెళ్ళు చెప్పేసే.. ఏమవ్వదూ లోలోన దాగుంటే ప్రేమవ్వదూ అమృతం పంచడం నేరమే అవదురా హాయినే పొందడం భారమే అనదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం
పదపద రారా పరుగున రారా గురువా గురువా ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు
Inka Edo Inka Edho Idhai Pothaave Ishtaale Telipendhuku Sankellatho Bandhinchaku Edhe Cheraali Eeroje Cheli Chenthaku
Tanalo Nee Swaram Vinaro Ee Kshanam Anukundhedhi Neelone Nuvu Daachaku Nee Manase Neekilaa Aa Muguvai Nindugaa Kanipinchaaka Mounaanne Choopinchaku
Pada Pada Raaraa Paruguna RaaRaa Guruvaa Guruvaa Ika Bhayapadakunda Bayatiki Teraa Choravaa Choravaa
Inka Edho Inka Edho Idhai Pothaave Ishtaale Telipendhuku
Meghaala Ollone Edhigindhani Jaabilli Challenaa Jadivaanani Mullapai Memilaa Vichhukunnaamani Neeku Poorekule Guchhukove Mari Teerame Maarinaa Teerulo Maarunaa Maaradhu Aa Praanam
Pada Pada Raaraa Paruguna RaaRaa Guruvaa Guruvaa Ika Bhayapadakunda Bayatiki Teraa Choravaa Choravaa
Inka Edho Inka Edho Idhai Pothaave Ishtaale Telipendhuku
Vellellu Cheppesey Emavvadhu Lolona Daagunte Premavvadhu Amrutam Panchadam Nerame Avaduraa Haayine Pondadam Bhaarame Anadhuraa Haarathe Chooputhu Swagatham Cheppadhaa Ippude Aa Andam