Song: Pilichina Palakadu
Movie: Sathyam
Music: Chakri
Singers: Sooraj Jagan
Lyricist: Kandikonda
Cast: Sumanth, Genelia D'Souza
Label: Aditya Music
Year: 2003
nxMMv0wfGckపిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ మనసుకు తొలి కలవరమా ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీకాదో క్షణికం అన్నీ తానే ప్రణయం ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ
వలపును చినుకుగ భావించా అది నా తప్పుకదా వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు తప్పుంటే అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే ప్రేమ ప్రేమ ప్రేమ... ప్రేమ ప్రేమ ప్రేమ... పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ మనసుకు తొలి కలవరమా
మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా నీడై నీతో పాటు సాగాలనుకున్నానే నేడే తెలిసెను నాకు ఓ చెలియా నింగీ నేల కలవవనీ నీడే మనిషిని తాకదనీ ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ ప్రేమ ప్రేమ...
ఆపిన ఆగదు ప్రేమ దాచిన దాగదు ప్రేమ మనసును కలుపును ప్రేమ మహిమలు చూపును ప్రేమ ప్రేమే గగనం ప్రేమే సహనం ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా ఐ లవ్ యూ లవ్ యూ రా
Pilichina Palakadu Prema Valachina Dorakadu Prema Andani Varame Prema Manasuku Tholi Kalavarama Preme Madhuram Preme Padilam Emi Kadu Kshanikam Annee Thane Pranayam
I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra Pilichina Palakadu Prema Valachina Dorakadu Prema
Valapunu Chinukuga Bhaavincha Adi Naa Thappu Kada Varadani Telisina Ee Tharunam Yaathana Thappaduga Ennello Edureetha Ennaallee Edakotha Preme Aata Kaadu Gelupu Votami Ledu Laabham Nastam Chudaku Premavadu Thappunte Adi Premadi Kaade Thappantha Preminchina Naade Prema Prema Prema Prema Prema Prema
Pilichina Palakadu Prema Valachina Dorakadu Prema
Manasunu Thadimina Cheekatule Chelimiga Maarena Idivarakerugani Ee Badhe Kolimai Poyena Aapaalee Edo La Chebuthava Priyuraala Needaina Neetho Paatu Saagaalanukunnane Nede Telisenu Naaku O Cheliya Ningi Nela Kalavali Neede Manishini Thaakali Prema Prema Prema Prema Prema Prema
Aapina Aagadu Prema Daachina Daagadu Prema Manasulu Kalupunu Prema Mahimalu Chupunu Prema Preme Gaganam Preme Sahanam Preme Kaada Udayam Preminchali Hrudayam
I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra I Love U Love U Ra
