లలలలలలలలలల లలలలలలలలలల
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం

లాల లాల లా లా లాల లాల లాలలా లాలలా లాలలా...
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం
బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం
లాల లాలాల లాలలా లలాలా లలా లాల లాలాల లాలలా లలాలా లలా
Lalalalalalalalalala Lalalalalalalalalala
Pallavimchu Toliraagame Suryodayam Paravashimchu Priyagaaname Chamdrodayam
Sarikottaga Saagu Ee Paata Vidhidaarulu Maare Sayyaata Oka Challani Todu Cheyuta Naapaatala Tiga Toliputa
Naalugu Dikkulu Naa Chirupaatalu Allukune Samayam Rekkalu Vippuku Chukkalasimaku Saagenu Naa Payanam

Laala Laala Laa Laa Laala Laala Laalalaa Laalalaa Laalalaa
Palike Gumde Venuvulo Snehame Upiri Kadile Kalala Sarigamale Paatalo Maadhuri
Kalisinavi Koyilalenno Srotala Varusalalo Shilalainaa Chigurimcenu Naa Pallavi Palukulalo
Indradhanassu Saitam Tanalo Ramgulane Ippati Kippudu Saptasvaraalugaa Palikenu Naatone
Pallavimchu Toliraagame Suryodayam Paravashimchu Priyagaaname Chamdrodayam
Bratuke Paatagaamaari Baataye Maarcagaa Vetike Velugu Lokale Edurugaa Cheragaa
Anuvanuvu Itu Vimtunnaa Naasvarame Palike Adugaduguna A Svaramulalo irulenno Chilike
Aalakimcene Kaalam Naa Alaapanayai Paatala Jagatiki Ele Raaniga Velige Subhavelaa
Pallavimchu Toliraagame Suryodayam Paravashimchu Priyagaaname Chamdrodayam
Sarikottaga Saagu Ee Paata Vidhidaarulu Maare Sayyaata Oka Challani Todu Cheyuta Naapaatala Tiga Toliputa
Naalugu Dikkulu Naa Chirupaatalu Allukune Samayam Rekkalu Vippuku Chukkalasimaku Saagenu Naa Payanam
Laala Laalaala Laalalaa Lalaalaa Lalaa Laala Laalaala Laalalaa Lalaalaa Lalaa