Paddanandi Premalo Mari Song Lyrics - Student No - 1

Paddanandi Premalo Mari Song Lyrics - Student No 1 - 2001 - NTR
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Paddanandi Premalo Mari Student No - 1 MM Keeravani Udit Narayan, K.S. Chitra Chandra Bose NTR, Ghajala Aditya Music 2001 U91jHTWqNzo

స స మ ప మ ప ని
మ ప స ని ప మ రి స రి

నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది

పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది

నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది

ఈ కాంతలోన దాగివుంది
ఆయస్కాంతము
తన వైపు నన్ను లాగుతుంది
వయస్కాంతము

నీ చేతిలోన దాగి వుంది
మంత్ర దండము
నువ్వు తాకగానే చెంగుమంది
మగువ దేహము

ఒహొ..ఒ..ఒహొ..ఒ..

ఇద్దరిదీ ఒకే స్థితి
ఏమిటి ఈ పరిస్థితి
ఇద్దరిదీ ఒకే స్థితి
ఏమిటి ఈ పరిస్థితి
వలపు గుర్రమెక్కి
వనిత చేయమంది స్వారీ

పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది

నా ఈడు నేడు పాడుతుంది
భామ దండకం
నా ఒంటి నిండ నిండివుంది
ఉష్ణ మండలం

నా పాత పెదవి కోరుతుంది
కొత్త పానకం
నా అందమంత చూపమంది
హస్త లాఘవం

కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి
వయసులోన ఉన్నోళ్ళకి
తప్పదీ స్వయంకృషిఈ

పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది
నిజంగా నిజంగా
ఇలా ఈరోజే తొలిసారిగా
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది


Sa Sa Ma Pa Sa Ma Pa Ni
Ma Pa Sa Ni Pa Ma Ri Sa Ri

Nannu Preminche
Magavadivi Nuvvenani
Cheyi Kalipe
Aa Chelikadivi Nuvvenani

Naaku Anipinchindi
Nammakam Kudirindi
Anni Kalisochi
Ee Pichi Modalayyindi

Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi
Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi

Nijamgaa.. Nijamgaa..
Ila Eroje Tholisaariga
Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi
Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi

Ee Kanthalona Daagi Undi
Ayaskanthamu
Thana Vaipu Nannu Laaguthondi
Vayaskanthamu

Nee Chethilona Daagi Undi
Manthradandamu
Nuvu Thakagaane Chengumandi
Maguva Dehamu

Iddaridi Oke Sthithi
Emiti Ee Paristhithi
Iddaridi Oke Sthithi
Emiti Ee Paristhithi
Valapu Gurramekki
Venta Cheyamandi Swary

Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi
Nijamgaa.. Nijamgaa..
Ila Eroje Tholisaariga
Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi

Naa Eedu Nedu Paaduthondi
Bhama Dandakam
Naa Onti Ninda Nindi Undi
Ushnamandalam

Naa Patha Pedavi Koruthondi
Kotha Panakam
Naa Andamantha Choopamanti
Hastha Yaakhavam

Kalisunte Ekadasi
Kalapadithe Oke Khushi
Kalisunte Ekadasi
Kalapadithe Oke Khushi
Vayasulona Unnollaku
Thappadi Swayam Krushi

Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi
Nijamgaa.. Nijamgaa..
Ila Eroje Tholisaariga
Paddanandi Premalo Mari
Vidduramga Undile Idi


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.