Share This Site For Music Lovers

Paddanandi Premalo Mari Song Lyrics - Student No - 1

Song: Paddanandi Premalo Mari
Movie: Student No - 1
Music: MM Keeravani
Singers: Udit Narayan, K.S. Chitra
Lyricist: Chandrabose
Cast: NTR, Ghajala
Label: Aditya Music
Year: 2001
U91jHTWqNzo

స స మ ప మ ప ని మ ప స ని ప మ రి స రి

నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది

పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము

నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము

ఒహొ..ఒ..ఒహొ..ఒ..

ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ

పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం

నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం నా అందమంత చూపమంది హస్త లాఘవం

కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషిఈ

పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది


Sa Sa Ma Pa Sa Ma Pa Ni Ma Pa Sa Ni Pa Ma Ri Sa Ri

Nannu Preminche Magavadivi Nuvvenani Cheyi Kalipe Aa Chelikadivi Nuvvenani

Naaku Anipinchindi Nammakam Kudirindi Anni Kalisochi Ee Pichi Modalayyindi

Paddanandi Premalo Mari Vidduramga Undile Idi Paddanandi Premalo Mari Vidduramga Undile Idi

Nijamgaa.. Nijamgaa.. Ila Eroje Tholisaariga Paddanandi Premalo Mari Vidduramga Undile Idi Paddanandi Premalo Mari Vidduramga Undile Idi

Ee Kanthalona Daagi Undi Ayaskanthamu Thana Vaipu Nannu Laaguthondi Vayaskanthamu

Nee Chethilona Daagi Undi Manthradandamu Nuvu Thakagaane Chengumandi Maguva Dehamu

Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi Iddaridi Oke Sthithi Emiti Ee Paristhithi Valapu Gurramekki Venta Cheyamandi Swary

Paddanandi Premalo Mari Vidduramga Undile Idi Nijamgaa.. Nijamgaa.. Ila Eroje Tholisaariga Paddanandi Premalo Mari Vidduramga Undile Idi

Naa Eedu Nedu Paaduthondi Bhama Dandakam Naa Onti Ninda Nindi Undi Ushnamandalam

Naa Patha Pedavi Koruthondi Kotha Panakam Naa Andamantha Choopamanti Hastha Yaakhavam

Kalisunte Ekadasi Kalapadithe Oke Khushi Kalisunte Ekadasi Kalapadithe Oke Khushi Vayasulona Unnollaku Thappadi Swayam Krushi

Paddanandi Premalo Mari Vidduramga Undile Idi Nijamgaa.. Nijamgaa.. Ila Eroje Tholisaariga Paddanandi Premalo Mari Vidduramga Undile Idi


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.