Share This Site For Music Lovers

Orugalluke Pilla Song Lyrics - Sainikudu

Song: Orugalluke Pilla
Movie: Sainikudu
Music: Haris Jayaraj
Singers: Karthik, Karunya, Harini, Malathi
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Mahesh Babu, Trisha
Label: Aditya Music
Year: 2003
1Vc0VG7uq-k

ఓ చిలకా నా రాచిలకా రావే రావే రాచిలకా నా చిలకా రాచిలకా రావే రావే నా చిలకా

ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

జవనాలా ఓ మధుబాలా జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

ఉమ్మ్ లాలలా పండువెన్నేలా తొలి వలపు పిలిపులే వెన్నలా ఇకనైనా కలనైన జతకు చేరగలనా అందాలా దొండపండుకు మిసమిసల కొసరు కాటికికేందుకు అది ఈడా సరిజోడా తెలుసుకొనవె తులసి

చెలి మనసును గెలిచినా వరుడికి నరుడికి పోటీ ఎవరు చెలి మనసును గెలిచినా వరుడికి నరుడికి పోటీ ఎవరు చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు చల్

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే

కా కా కా కస్సుబుస్సులా తెగ కలలు గానకు గోరు వెచ్చగా తలనిండా మునిగాక తమకు వలదు వొణుకు

దా దా దా దమ్ములున్నావా మగసిరిగా ఎదురు పడగలవా లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాడ్ని

ఎద ముసిరినా మసకల మకమకలడినా మాయే తెలుసా తన ననననన ననననన నా న న నా.. ఒడి దుడుకులు ఉడుకులు ఈ ప్రేమకేన్ని తిప్పలు

హే ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే తన న న న న న న న న నా ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే తన న న న న న న న న నా

జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా

తన తందానే తన తందానే తన తందానే తానే తానే తన్న తన తందానే తన తందానే తన తందానే తానే తానే తన్న

Oo Chilaka Na Ra Chilaka Raave Raave Na Chilakaa Na Chilakaaa Raa Chilakaa Raaave Raaave Naa Chilakaaa

Oo Sayyo Re Sayyo Re Sayaa Vore Arey Sayyo Re Sayyo Re Sayya Vore

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave

Javanaala Oo Madhubaalaa Javanaala Oo Madhubaalaa Ivi Jagadaala Muddhu Pagadalaa Aggimeedada Buggilala Chindulesthunna Chittarangilaa

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave

Hmmm La La La Panduvennela Tholi Valapu Pilipule Vennala Ikanaina Kalanaina Jathaku Cheragalana

Andaalaa Dondapanduku Misamisala Kosaru Katikenduku Adigila Sarijodaa Telusukonave Tulasi

Cheli Manasunu Gelichina Varudiki Narudiki Poti Evaru Cheli Manasunu Gelichina Varudiki Narudiki Poti Evaru

Chali Chedugudu Virugudu Thappevi Kaavu Thippalu Chal

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave

Ka Ka Ka Kassubussula Thega Kalalu Ganaku Goru Vecchaga Thala Ninda Munigaaka Thamaku Valadu Vonuku

Da Da Da Dammulunnava Magasiriga Eduru Padagalava Lankesa Love Chesa Ramudanti Jathagaadni

Eda Musirina Masakala Makamakaladina Maaaye Telusaa Thana Na Na Na Na Na Na Naa Na Naa Odi Dudukuluu Thudukulu Ee Premakenni Thippaluu

Orugalluke Pilla Pilla Yennupusa Ghallu Ghallu Mannaade Thana Na Na Na Na Na Na Na Na Na Na Ne Orachupulle Ruvve Pilla Yekaveera Nuvvula Vunnave Thana Na Na Na Na Na Na Na Na Na Na Ne

Javanaala Oo Madhubaalaa Javanaala Oo Madhubaalaa Ivi Jagadaala Muddhu Pagadalaa Aggimeedada Buggilala Chindulesthunna Chittarangilaa

Thana Thandhane Thana Thandhane Thana Thandhane Thane Thane Thanna Thana Thandhane Thana Thandhane Thana Thandhane Thane Thane Thanna

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.