Share This Site For Music Lovers

O Bujjamma Song Lyrics - Sasirekha Parinayam

Song: O Bujjamma
Movie: Sasirekha Parinayam
Music: Vidyasagar
Singers: Ranjith
Lyricist: Anantha Sriram
Cast: Tarun, Genelia D'Souza
Label: Aditya Music
Year: 2008
zFQc58yIByg

ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే ఓమ్ ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే ఓమ్

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ

నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా ఇవ్వాళ ఏమైందే గాలే కాటేసినట్టు పూలే కరిచేసినట్టు ఏదేదొ అవుతుందే

ఎర్రా ఎర్రాని చెంపల్లో సింధూరాలెన్నో చేరాయీ ఉఱ్ఱూతలూగే ఊహల్లో గందాలే నింపుతున్నాయి

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

Baby You Driven Me Crazy Why Can Why Can You Be Why Don You Show Up And Make Love Easy

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ

ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే నే తాళలేనమ్మో

నీ నోట రాని నా పేరే నాదైనా నాకే చేదేలే నీ సొంతం కానీ ఈ జన్మే నీరంటూ లేని గోదారే

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా

Om Hare Hare Om Hare Hare Om Hare Hare Om Om Hare Hare Om Hare Hare Om Hare Hare Om

O Saaari Naavaipu Choosavu Kasepu Naagunde Kosaavu Andhaala Baanalu Vesaavu Dadapu Pranalu Teesav

Ye Manthram Yesi Ye Maaya Chesi Ee Vintha Maikam Penchavu Naamunde Undhi Ekam Ga Nanne Naa Nundhi Dooram Chesavu

O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjammaaaaa O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjamma Aa Aaa

Oh Cheli Oh Cheli Oh Cheli Naa Cheli Oh Cheli Oh Cheli Oh Cheli Naa Cheli

Ninna Enchakka Unna Monna Darzaga Unna Ivvala Emaindhey Gaale Kaatesinattu Poole Karichesinattu Edhedho Autundhe

Erra Errani Chempallo Sindhooralenno Cherayi Urruthalooge Uhallo Gandale Niputhunnayi

O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjammaaaaa O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjamma Aa Aaa

O Saaari Naavaipu Choosavu Kasepu Naagunde Kosaavu Andhaala Baanalu Vesaavu Dadapu Pranalu Teesav

Baby You Driven Me Crazy Why Can Why Can You Be Why Don You Show Up And Make Love Easy

Oh Cheli Oh Cheli Oh Cheli Naa Cheli Oh Cheli Oh Cheli Oh Cheli Naa Cheli

Inka Naavalla Kaadu Inko Kshanamaina Nannu Nenaapalenemo Neekai Aaratalanni Naatho Paraduthunte Nethalalenammo

Nnenota Raani Naapere Nadaina Nake Chedele Nee Sontham Kaani Ee Janme Neerantu Leni Godhare

O Saaari Naavaipu Choosavu Kasepu Naagunde Kosaavu Andhaala Baanalu Vesaavu Dadapu Pranalu Teesav

Ye Manthram Yesi Ye Maaya Chesi Ee Vintha Maikam Penchavu Naamunde Undhi Ekam Ga Nanne Naa Nundhi Dooram Chesavu

O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjammaaaaa O Bujjamma Bujjamma Bujjamma Aa O Bujjamma Bujjamma Aa Aaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.