ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓఓఓ, వెనక తిప్పిస్తాన్
ఓఓఓ, వణుకు తెప్పిస్తాన్
ఓఓఓ, వయసు నీపై గుప్పిస్తాన్
ఓఓఓ, మొదలు ఒప్పిస్తాన్
ఓఓఓ, ముడులు విప్పిస్తాన్
ఓఓఓ, పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
కళ్ళు చూస్తె యమ పవర్ ఫుల్
కండ చూస్తె యమ వండర్ ఫుల్
కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్
పిల్ల చూస్తే యమ కలర్ ఫుల్
వళ్ళు చూస్తె యమ వంపుల్ ఫుల్
చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్
మాటతోనె చేసేస్తాడమ్మ
మాయ మంత్రజాలాల్
కన్నుతోటి కొట్టేస్తాడమ్మ
కాముడి కాలింగ్ బెల్
చిందులేసి లేపి రేపేసిందమ్మ
మంత్రం తంత్ర గోళాల్
కునుకు మాని కుసేసిందమ్మ
కసి కసి కొక్కర కోల్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
వయసు చూస్తే ఇక ట్వంటీ వన్
బరువు చూస్తే ఇక ఫిఫ్టీ వన్
పనులు మాని నీతో చేస్తా ఫన్ ఫన్ హే ఫన్
స్పీడు చూస్తే ఇక ఫైట్ ఇంజన్
వేడి చూస్తే ఇక ఫైరింజన్
అందువల్ల అయ్యాలే నీకే ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్
చెంత కొస్తే ఇక వేసేస్తాలే
చాకులాంటి ఫోకాల్
సోకులన్ని తీసేస్తాలే
చక చక సిటి స్కాన్ ఓఓఓ
రాతిరైతే ఇక తప్పక నీకే
రణివాసమిస్తాన్
రాజులేక ఇక చూపిస్తాలే
ఇక గజిబిజి రాజస్థాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓఓఓ,, వెనక తిప్పిస్తాన్
ఓఓఓ, వణుకు తెప్పిస్తాన్
ఓఓఓ, వయసు నీపై గుప్పిస్తాన్
ఓఓఓ, మొదలు ఒప్పిస్తాన్
ఓఓఓ, ముడులు విప్పిస్తాన్
ఓఓఓ, పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం
Om Shanti Om Shanti Om
Om Shanti Om Shanti Om
Om Shanti Om Shanti Om
Om Shanti Om Shanti Om
Om Shanti Om, Om Shanti Om
Om Shanti Om, Om Shanti Om
Om Shanti, Om Shanti Om
Edu Kotla Ee Andhrullo
Mudu Kotla Muddatels
Nedu Korinadi Ninne All In One
Edu Gantlaki Chictlo
Vedi Korikal Bracketlo
Thodu Kattinadi Nuvve Bumber Queen
Ooo, Vanaka Tippistan
Ooo, Vanuku Teppistan
Ooo, Vayasu Neepai Oppistaan
Ooo, Modalu Oppistan
Ooo, Mudulu Vippistan
Ooo, Pidhapa Ninne Mappistaan
Sokistan breakistan
Nuvvu Lekapoteh Chasthan
Edu Kotla Ee Andhrullo
Mudu Kotla Muddatels
Nedu Korinadi Ninne All In One
Edu Gantlaki Chictlo
Vedi Korikal Bracketlo
Thodu Kattinadi Nuvve Bumber Queen
Kallu Chuste Yama Powerful
Kanda Chuste Yama Wonderful
Kulukulanni Chestade
Kakengle Gll Gll Gll
Pilla Chooste Yam Colourful
Vallu Chuste Yam Vampulful
Chuputhoti Pedutunde
Chekkel Gll Gll Gll
Matatone Chessestadammo
Maay Mantrajalal
Kannuthoti Kottestadammo
Kamudi Calling Bell
Chindulesi Lepi Repesindammo
Mantra Tantra Golaal
Kununk Maani Kusesnidammo
Kasi Kasi Kokkara Kol
Om Shanti Om, Om Shanti Om
Om Shanti Om, Om Shanti Om
Vayasu Chooste Ika Twentyone
Baru Chooste Ika Fiftyone
Panulu Maani Neeto Chestha
Fun Fun Hey Fun
Speed Chooste Ika Flight Engine
Vedi Chooste Ika Fire Engine
Anduvalla Ayyale Neeke Fan Fan Fan
Chent Koste Ika Vesestale
Chakulanti Phocaal
Sokulanni Tisestale
Chak Chak CT Scan Ooo
Ratiraite Ika Tappak Neeke
Raanivasamistan
Rajuleka Ika Chupistale
Ika Gajibiji Rajastan
Edu Kotla Ee Andhrullo
Mudu Kotla Muddatels
Nedu Korinadi Ninne All In One
Edu Gantlaki Chictlo
Vedi Korikal Bracketlo
Thodu Kattinadi Nuvve Bumber Queen
Ooo, Vanaka Tippistan
Ooo, Vanuku Teppistan
Ooo, Vayasu Neepai Oppistaan
Ooo, Modalu Oppistan
Ooo, Mudulu Vippistan
Ooo, Pidhapa Ninne Mappistaan
Sokistan breakistan
Nuvvu Lekapoteh Chasthan
Om Shanti Om, Om Shanti Om
Om Shanti Om, Om Shanti Om