Song: Okariki Okarai Untunte
Movie: Student No - 1
Music: MM Keeravani
Singers: KK, Vardhini
Lyricist: Chandrabose
Cast: NTR, Ghajala
Label: Aditya Music
Year: 2001
7GH-6k2a3KEఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా.. కాదంటారా..!
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే
దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెన్నుదట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా... కాదంటారా..!
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే
ఆ ఆ..ఆఆఆఆఆఆఆఆ ఆ..ఆ..ఆఆ ఆ.. ఆ..ఆ..ఆఆ ఆ..
ఓ మనో హరీ చెలీ సఖీ ఓ స్వయం వరా దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖీ బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ... నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా... ఆ... ఆఆ ఆ.. ఆఆ... ఆ... ఆఆ ఆ ఆఆఆఆ...
నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే అటుపై శెలవని వెళుతుంటే నీ మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా... జౌనంటాను...!
Okariki Okarai Untunte Okatiga Munduku Velthunte Adiginavanni Isthunte Avasarame Theerusthunte Premantaara.. Kaadantaraa..!
Okariki Okarai Untunte Okatiga Munduku Velthunte
Digule Puttina Samayamlo Dhairyam Chebuthunte Godave Pettina Tharunamlo Thiduthune Vedukunte
Kastam Kaligina Prathi Panilo Saayam Chesthunte Vijayam Pondina Velalalo Venu Datti Mechukunte
Daparikale Lekunte Lopalanu Sari Chesthunte Aata Paata Anandam Anni Cherisagamouthunte Premantaaraa.. Kaadantaraa..!
Okariki Okarai Untunte Okatiga Munduku Velthunte
Aa Aa AaAaAaAaAaAaAaAa Aa Aa AaAa AaAa Aa... AaAa AaAa Aa...
O Mano Hari Cheli Sakhi O Swayam Vara Dora Sakha Manasu Meeda Nee Manaviseyana Sakhi Brathuku Meeda Nee Prathina Boonana Sakha
Ninu Choodaleka Nimishamaina Niluvajaalane Sakhi Sakhi Nee Chelimi Leni Kshanamulona Jagathini Jeevimpajaalano Sakha Aaa. Aa.. Aa Aa.. Aa... Aaa. AaAa.. AaAaAa..
Natanaku Jeevam Posthunte Aa Ghatanalu Nijamanipisthunte Atupai Selavani Velthunte Nee Manase Kalavarapaduthunte Premantaaraa.. Avunantanu..
