Share This Site For Music Lovers

Yevetti Cheshade Song Lyrics - Student No 1

Song: Yevetti Cheshade
Movie: Student No - 1
Music: MM Keeravani
Singers: Udit Narayan, KS Chitra
Lyricist: Chandrabose
Cast: NTR, Ghajala
Label: Aditya Music
Year: 2001
ByjPBifGcfg

సూ.. సూ.. సూ.. సూ..

ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా

పాలతోనా నా పూలతోనా నా వెన్నతోనా నా జున్నుతోనా నా రంభ ఊర్వశి మేని చమటతోనా

ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా

నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా నీకు కన్నుకొట్టు కుంటానని నీ నిన్ను కౌగిలించు కుంటానని నీ

నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా నీతో సందిచేసుకుంటానని నీ నీ నీతో సందులోకి వస్తానని నీ నీ

రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని

ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని

ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

ఉక్కుతోనా నా ఉగ్గుతోనా నా నిప్పుతోనా నా పప్పుతోనా నా కాముడు పంపిన కోడి పులుసుతోనా నా..

ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ

నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని నీ ఆ మాట నోరు జారొద్దని నీ

ఒఒఒ ఒఒఒ ఒఒఒ ఒ ఒ ఒఒఒ ఒ ఒ ఒ ఒఒఒ

నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని నీ నీ ఈ లొల్లి బయట చెప్పొద్దని నీ నీ

చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా చిలిపి మాటలన్ని వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా మసక చీకటేల మూగ బొమ్మని

నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని

ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా


Soo.. Soo.. Soo.. Soo..

Yevetti Cheshade Muddu Gumma Ninu Aa Bramha Nee Olle Naajuku Poola Remma Yevetti Cheshade Muddu Gumma Ninu Aa Bramha Nee Olle Naajuku Poola Remma

Paalathona Naa Poolathona Naa Vennathona Naa Junnuthona Naa Rambha Urvasi Meni Chematathona

Yevetti Yevetti Ti Ti Ti Ti Yevetti Cheshade Muddu Gumma Ninu Aa Bramha Nee Olle Naajuku Poola Remma

Ninnu Choosinappude Kanaka Durgaku Nenu Mokkukunna Neeku Kannu Kottukuntanani Nee Ninnu Kougilinchukuntanani Nee

Ninnu Kalisinappude Sai Babaku Nenu Mokkukunna Neetho Sandhi Chesukuntanani Ni Nee Neetho Sanduloki Vasthanani Ni Nee

Raghavendra Swamyki Mokkukunna Neetho Bhagaswaminouthanani Mudu Kalla Shivuniki Mokkukunna Neetho Moodu Rathrulavvalani

Akhariki Akhariki Neeke Mokkukunna Nee Noukaruga Untanani Theepi Chakirile Chesthanani

Emetti Emetti Ti Ti Ti Ti Emetti Penchindoy O Mava Ninu Mee Amma Neepaine Puttindoy Picha Prema

Ukkuthona Naa Ugguthona Naa Nipputhona Naa Papputhona Naa Kamudu Pampina Kodi Pulusuthona Naa

Emetti Emetti Ti Ti Ti Ti Emetti Penchindoy O Mava Ninu Mee Amma Neepaine Puttindoy Picha Prema

Nuvvu Kattukochina Galla Cheeratho Okati Cheppukunna Nenu Choodagane Jaaralani Nee Aa Maata Noru Jaaroddani Nee

OoO OoO OoO OoO OoO O O OOO O O O Oooo

Nuvvu Pettukochina Kallajodutho Okati Cheppukunna Memu Allukunte Choododdani Ni Nee Ee Alli Baita Cheppoddani Ni Nee

Chevulakunna Duddulatho Cheppukunna Chilipi Maatalanni Vinodde Ani Kalikunna Muvvalatho Cheppukunna Masaka Cheekatela Moogabommani

Nee Kannethananike Cheppukunna Thanakevevo Chebuthanani Avi Neekkuda Cheppoddani

Yevetti Yevetti Ti Ti Ti Ti Yevetti Cheshade Muddu Gumma Ninu Aa Bramha Nee Olle Naajuku Poola Remma

Emetti Penchindoy O Mava Ninu Mee Amma Neepaine Puttindoy Picha Prema


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.