Share This Site For Music Lovers

Toli Pilupe Song Lyrics - Aadhi

Song: Toli Pilupe
Movie: Aadhi
Music: Mani Sharma
Singers: SP Balu, KS Chitra
Lyricist: Chandrabose
Cast: NTR, Keerthi Chawla
Label: Aditya Music
Year: 2002
RE0VRxuF_sc

తొలి పిలుపె నీ తొలి పిలుపె మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపె నీ తొలి పిలుపె వయసుకు తెరిచెను చలి తలుపే

తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపె

ఒక చూపుతోటి ఒక చూపు కలిపి వెనుచూపు లేని జత పయనమిది ఒక చెయ్యిలోన ఒక చేయి వేసి ఒకటయ్యే చెలిమిది

ఒక మాటతోటి ఒక మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది ఒక గుండెతోటి ఒక గుండె చేరి ఒదిగుండే కధ ఇది

ప్రతిపదము ప్రియా అని మలచినది ప్రతిఫలము ఆశించని మమతల వ్రతమిది

తొలి పిలుపె నీ తొలి పిలుపె మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపె నీ తొలి పిలుపె వయసుకు తెరిచెను చలి తలుపే

మనసైన వేళ కనుసైగ చాలు పలు దేశ భాషలిక దేనికిలె అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే

ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లు వాకిలిక ఎందుకులె మన చుంబనాల సవ్వళ్ళు చాలు సంగీతం ఎందుకే

ఇరువురికీ ఏడో రుచి తెలిసినది మనుగడకీ మరో ముడై ముడిపడు ముడుపిది

తొలి పిలుపె నీ తొలి పిలుపె మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపె నీ తొలి పిలుపె వయసుకు తెరిచెను చలి తలుపే

తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపె

తొలి పిలుపె నీ తొలి పిలుపె మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపె నీ తొలి పిలుపె వయసుకు తెరిచెను చలి తలుపే

ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా

Toli Pilupe Nee Toli Pilupe Manasuku Telipenu Pasi Valape Toli Pilupe Nee Toli Pilupe Vayasuku Terichenu Chali Talupe

Toli Pilupe Ninnu Nannu Kalagalipe Toli Pilupe Neelo Naalo Kalalanu Kadipe

Oka Chooputoti Oka Choopu Kalipi Venuchoopu Leni Jata Payanamidi Oka Cheyilona Oka Cheyi Vesi Okatayye Chelimidi

Oka Maatatoti Oka Maata Kalipi Mogamaatamaina Maguvaata Idi Oka Gundetoti Oka Gunde Cheri Odigunde Kadha Idi

Pratipadamu Priyaa Ani Malachinadi Pratiphalamu Aasinchani Mamatala Vratamidi

Toli Pilupe Nee Toli Pilupe Manasuku Telipenu Pasi Valape Toli Pilupe Nee Toli Pilupe Vayasuku Terichenu Chali Talupe

Manasaina Vela Kanusaiga Chaalu Palu Desa Bhaashalika Denikile Adharaala Paala Chirudhaara Chaalu Aahaaram Denike

Eduraina Vela Kougillu Chaalu Ye Illu Vaakilika Endukule Mana Chumbanaala Savvallu Chaalu Sangeetam Enduke

Iruvurikee Edo Ruchi Telisinadi Manugadakee Maro Mudai Mudipadu Mudupidi

Toli Pilupe Nee Toli Pilupe Manasuku Telipenu Pasi Valape Toli Pilupe Nee Toli Pilupe Vayasuku Terichenu Chali Talupe

Toli Pilupe Ninnu Nannu Kalagalipe Toli Pilupe Neelo Naalo Kalalanu Kadipe

Toli Pilupe Nee Toli Pilupe Manasuku Telipenu Pasi Valape Toli Pilupe Nee Toli Pilupe Vayasuku Terichenu Chali Talupe

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.