O My Love Song Lyrics Telugu & English - Prema Katha Chitram

O My Love Song Lyrics Telugu & English - Prema Katha Chitram - 2013 - Sudheer Babu
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
O My Love Prema Katha Chitram Jeevan Babu Lipsika Shyam Kasarla Sudheer Babu, Nandita Raj Aditya Music 2013 bhSGygxdVaY

ఓ మై లవ్ ఓ మై లవ్
మై లవ్ మై లవ్ మై లవ్
మై లవ్ మై లవ్

ఓ మై లవ్ ఏయ్ చోట ఉన్న
నీడల్లే నీవెంట ఉన్న
నన్నే నేను నీలో చూస్తూ ఉన్న
ఓ మై హార్ట్ ఎం చేస్తూ ఉన్న
ఏదోలా నీ తోడు కానా
నువ్వే లేని నేనే నేను కానా

నాలో దాగున్న నీ ప్రేమ
నీ దాకా చేరేది ఎలా
మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ

కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే

నీవల్లే కలవారమంతా మదినే తడిపేస్తుందే
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే

నీవేగా నీవేగా నీవేగా
నా చుట్టూ నీవేగా ఇలా
మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ

నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
చొరవగానే వస్తున్న చేరువ నీవుంటే

నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే
అందంగా ఉంది నాకే నువ్వే నేనవుతుంటే
నీవేగా నీవేగా నీవేగా నేనంటూ నీవేగా ప్రియా
మై లవ్ ఓ ఓ మై లవ్

నీవేగా నీవేగా నీవేగా
నేనంటూ నీవేగా ప్రియా
మై లవ్ మై లవ్ ఓ ఓ మై లవ్


O My Love O My Love
My Love My Love My Love
My Love My Love

O My Love Ye Chota Unna
Needalle Neeventa Unna
Nanne Nenu Neelo Choosthu Unna
O My Heart Yem Chesthu Unna
Edhola Nee Thodu Kana
Nuvve Leni Nene Nenu Kana

Naalo Daagunna Nee Prema
Nee Daaka Cheredhi Ela
My Love O My Love O My Love O

Kalisela Vishayamukai
Edhure Choosthunde
Edhuraithe Endhukano Sigge Vesthunde

Neevalle Kalavaramantha
Madhine Thadipestundhe
Chitranga Undhi Naake
Edhedo Chesthunte

Neevega Neevega Neevega
Naa Chuttu Neevega Ila
My Love O My Love
O My Love O O My Love

Neevunnavanna Dhyase
Nanne Nadipisthundhe
Andhanga Undhi Naake
Nuvve Nenavuthunte

Neevega Neevega Neevega
Nenantu Neevega Priya
My Love O O My Love


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.