Share This Site For Music Lovers

O My Love Song Lyrics - Prema Katha Chitram

Song: O My Love
Movie: Prema Katha Chitram
Music: Jeevan Babu
Singers: Lipsika
Lyricist: Shyam Kasarla
Cast: Sudheer Babu, Nandita Raj
Label: Aditya Music
Year: 2013
bhSGygxdVaY

ఓ మై లవ్ ఓ మై లవ్ మై లవ్ మై లవ్ మై లవ్ మై లవ్ మై లవ్

ఓ మై లవ్ ఏయ్ చోట ఉన్న నీడల్లే నీవెంట ఉన్న నన్నే నేను నీలో చూస్తూ ఉన్న ఓ మై హార్ట్ ఎం చేస్తూ ఉన్న ఏదోలా నీ తోడు కానా నువ్వే లేని నేనే నేను కానా

నాలో దాగున్న నీ ప్రేమ నీ దాకా చేరేది ఎలా మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ

కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే

నీవల్లే కలవారమంతా మదినే తడిపేస్తుందే చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే

నీవేగా నీవేగా నీవేగా నా చుట్టూ నీవేగా ఇలా మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ ఓ మై లవ్ ఓ

నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే చొరవగానే వస్తున్న చేరువ నీవుంటే

నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే అందంగా ఉంది నాకే నువ్వే నేనవుతుంటే నీవేగా నీవేగా నీవేగా నేనంటూ నీవేగా ప్రియా మై లవ్ ఓ ఓ మై లవ్

నీవేగా నీవేగా నీవేగా నేనంటూ నీవేగా ప్రియా మై లవ్ మై లవ్ ఓ ఓ మై లవ్


O My Love O My Love My Love My Love My Love My Love My Love

O My Love Ye Chota Unna Needalle Neeventa Unna Nanne Nenu Neelo Choosthu Unna O My Heart Yem Chesthu Unna Edhola Nee Thodu Kana Nuvve Leni Nene Nenu Kana

Naalo Daagunna Nee Prema Nee Daaka Cheredhi Ela My Love O My Love O My Love O

Kalisela Vishayamukai Edhure Choosthunde Edhuraithe Endhukano Sigge Vesthunde

Neevalle Kalavaramantha Madhine Thadipestundhe Chitranga Undhi Naake Edhedo Chesthunte

Neevega Neevega Neevega Naa Chuttu Neevega Ila My Love O My Love O My Love O O My Love

Neevunnavanna Dhyase Nanne Nadipisthundhe Andhanga Undhi Naake Nuvve Nenavuthunte

Neevega Neevega Neevega Nenantu Neevega Priya My Love O O My Love


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.