O Bujjamma Song Lyrics Telugu & English - Sasirekha Parinayam

O Bujjamma Song Lyrics
O Bujjamma Sasirekha Parinayam Vidyasagar Ranjith Anantha Sriram Tarun, Genelia D'Souza Aditya Music 2008 zFQc58yIByg

ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే
ఓమ్ హరే హరే ఓమ్
ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే
ఓమ్ హరే హరే ఓమ్
X2

ఓ సారి నా వైపు చూశావూ
కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ
దాదాపు ప్రాణాలు తీశావు

ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ
ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే
నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా

ఓ సారి నా వైపు చూశావూ
కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ
దాదాపు ప్రాణాలు తీశావు

ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే
ఓమ్ హరే హరే ఓమ్
ఓమ్ హరే హరే ఓమ్ హరే హరే
ఓమ్ హరే హరే ఓమ్

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ

నిన్నా ఎంచక్కా ఉన్నా
మొన్నా దర్జాగా ఉన్నా
ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టు
పూలే కరిచేసినట్టు
ఏదేదొ అవుతుందే

ఎర్రా ఎర్రాని చెంపల్లో
సింధూరాలెన్నో చేరాయీ
ఉఱ్ఱూతలూగే ఊహల్లో
గందాలే నింపుతున్నాయి

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా

ఓ సారి నా వైపు చూశావూ
కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ
దాదాపు ప్రాణాలు తీశావు

Baby You Driven Me Crazy
Why Can Why Can You Be
Why Don You Show Up
And Make Love Easy
X2

ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ
ఓ చెలీ ఓ చెలీ ఓ చెలీ నా చెలీ

ఇంకా నా వల్ల కాదు
ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో
నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే
నే తాళలేనమ్మో

నీ నోట రాని నా పేరే
నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కానీ ఈ జన్మే
నీరంటూ లేని గోదారే

ఓ సారి నా వైపు చూశావూ
కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ
దాదాపు ప్రాణాలు తీశావు

ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ
ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే
నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా


Om Hare Hare Om Hare Hare
Om Hare Hare Om
Om Hare Hare Om Hare Hare
Om Hare Hare Om
X2

O Saaari Naavaipu Choosavu
Kasepu Naagunde Kosaavu
Andhaala Baanalu Vesaavu
Dadapu Pranalu Teesav

Ye Manthram Yesi Ye Maaya Chesi
Ee Vintha Maikam Penchavu
Naamunde Undhi Ekam Ga Nanne
Naa Nundhi Dooram Chesavu

O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjammaaaaa
O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjamma Aa Aaa

O Saaari Naavaipu Choosavu
Kasepu Naagunde Kosaavu
Andhaala Baanalu Vesaavu
Dadapu Pranalu Teesav

Om Hare Hare Om Hare Hare
Om Hare Hare Om
Om Hare Hare Om Hare Hare
Om Hare Hare Om

Oh Cheli Oh Cheli
Oh Cheli Naa Cheli
Oh Cheli Oh Cheli
Oh Cheli Naa Cheli

Ninna Enchakka Unna
Monna Darzaga Unna
Ivvala Emaindhey
Gaale Kaatesinattu
Poole Karichesinattu
Edhedho Autundhe

Erra Errani Chempallo
Sindhooralenno Cherayi
Urruthalooge Uhallo
Gandale Niputhunnayi

O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjammaaaaa
O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjamma Aa Aaa

O Saaari Naavaipu Choosavu Kasepu Naagunde Kosaavu
Andhaala Baanalu Vesaavu
Dadapu Pranalu Teesav

Baby You Driven Me Crazy
Why Can Why Can You Be
Why Don You Show Up
And Make Love Easy
X2

Oh Cheli Oh Cheli
Oh Cheli Naa Cheli
Oh Cheli Oh Cheli
Oh Cheli Naa Cheli

Inka Naavalla Kaadu
Inko Kshanamaina Nannu Nenaapalenemo
Neekai Aaratalanni
Naatho Paraduthunte
Nethalalenammo

Nnenota Raani Naapere
Nadaina Nake Chedele
Nee Sontham Kaani Ee Janme
Neerantu Leni Godhare

O Saaari Naavaipu Choosavu
Kasepu Naagunde Kosaavu
Andhaala Baanalu Vesaavu
Dadapu Pranalu Teesav

Ye Manthram Yesi Ye Maaya Chesi
Ee Vintha Maikam Penchavu
Naamunde Undhi Ekam Ga Nanne
Naa Nundhi Dooram Chesavu

O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjammaaaaa
O Bujjamma Bujjamma Bujjamma Aa
O Bujjamma Bujjamma Aa Aaa