Nee Valle Nee Valle Song Lyrics Telugu & English - Annavaram

Nee Valle Nee Valle Song Lyrics Telugu & English - Annavaram - 2006 - Pawan Kalyan
Neevalle Neevalle Annavaram Ramana Gogula Kalyani, Tippu Chandrabose Pawan Kalyan, Asin Thottumkal Aditya Music 2006 m2hnaEGEofA

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా అందంలో అలజడులే నీవల్లే

నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో
వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో
మలుపులు నీవల్లే

హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడదడలే నీవల్లే

మాములు రూపు మాములు తీరు
ఏముంది నీలోనా
ఆకర్షణా ఏదో ఉంది
పడిపోయా నీ పైనా

నిన్ను తలుచుకునే అలవాటే
మారెను వ్యసనమై
నిన్ను గెలుచుకునే ఈ ఆటే
తెలిసెను ప్రణయమై

హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడదడలే నీవల్లే

ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి
వెళ్ళావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో
కల్లోలం ఒళ్ళంతా

కొంతకరుకుతనం కరుణగుణం
కలిపితే నువ్వేలే
కొంటె మనసుతనం మనిషివలే
ఎదిగితే నువ్వేలే

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా కళ్ళలో కొత్త కథలే నీవల్లే

నా చేతుల్లో చేతల్లో నడకల్లో
వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో
మార్పులు నీవల్లే

హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే
నా గుండెల్లో దడదడలే నీవల్లే


Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Gundello
DadaDada Le Nee Valle

Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Andam Lo
Alajadule Nee Valle

Naa Chempallo Chetullo Adugullo
Vanukulu Nee Valle
Naa Maatallo Aatallo Maargamlo
Malupulu Nee Valle

Hey Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Gundello
DadaDada Le Nee Valle

Mamulu RupuMamulu
TheeruYemundi Neelona
Aakarshana Edo Undi
Padipoya Nee Paina

Ninnu Thalachukone Alavate
Maarenu Vyasanamai
Ninnu Geluchukune Ee Aate
Thelisenu Pranayamai

Hey Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Gundello
DadaDada Le Nee Valle

O Navvu Navvi O Chupu Ruvvi
Vellavu Challaga
Aa Navvutho Aa Chuputho
Kallolam Ollantha

Kontha Karuku Thanam Karuna Gunam
Kalipithe Nuvvele
Konte Manasuthanam Manishi Vale
Yedigithey Nuvvele

Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Gundello
DadaDada Le Nee Valle

Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Kalla Lo
Kotha Kathale Nee Valle

Naa Chethullo Chethallo Nadakallo
Vanukulu Nee Valle
Na Matallo Aatallo Margamlo
Marpulu Nivalle

Hey Nee Valle Nee Valle
Nee Valle Nee Valle
Naa Gundello
DadaDada Le Nee Valle