లల లాల లలల
లల లాల లలల
లల లాల లలల
లల లాల లలల
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి
ఊపింది ప్రేమ లాహిరి
ఏవైపు లాగుతుందో ఏమో మరి
రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
ఓహొ హొ.. అలవాటే లేని
ఆరాటం ఏంటయ్యో
ఈవేగం ఎటుపోతుందో ఏమో
ఓ హ్హో హ్హో పొరబాటే కానీ
ఏం చేస్తాం లేవమ్మో
ఈ మైకం మననేరం కాదేమో
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు
గుప్పుమంటే గుట్టంత ఏంగానూ
చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
తట్టుకుంటదా చెప్పు నీ మేను
ఎలా మరీ ఏం చేయాలి ఈ ఆవిరి
ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ వీచే వింత లాహిరి
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
ఓ హూ హూ యమ బాదే ఆయన బాగానే ఉందేమో
ఈ తాపం నీకూడా తెలుసేమో
ఒహ్హ హో తమ గాదె విన్న తెగ జాలేస్తుందయ్యో
ఏం సాయం చెయ్యాలో చెప్పవయ్యో
పంచేకుంటే ఈ చిక్కు కొంచమైన తగ్గొచ్చు
దాచుకుంటే దారుణాలు జరగోచ్చు
పక్కవాళ్ళు చూడొచ్చు పక్కుమని నవ్వొచ్చు
తొందరోద్దు ఇంకాస్త అగొచ్చు
ఐతేమరి ఇన్నాళ్ళు మనకీ తిమ్మిరి
మంచి ముహూర్తం ముంచుకూరని చుద్దమంది లాహిరి
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి
ఊపింది ప్రేమ లాహిరి
ఏవైపు లాగుతుందో ఏమో మరి
రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి
లల లాల లలల
లల లాల లలల
లల లాల లలల
లల లాల లలల
Lala laala Lalala
Lala laala Lalala
Lala laala Lalala
Lala laala Lalala
Mantra Medho Vesindi
Mattumandu Challindi
Mayachesi Poyindi O Lahiri
Manasu Manasu Kalipindi
Mugguloki Dimpindi
Tapamedo Repimdi Ee Lahiri
Agettu Ledugani Ee Allari
Upimdi Prema Lahiri
Evaipu Lagutumdo Emo Mari
Rammamdi Konte Lahiri
Enthani Cheppanu Vintaga Thakina
Anteleni Lahiri
Mantra Medho Vesindi
Mattumandu Challindi
Mayachesi Poyindi O Lahiri
Manasu Manasu Kalipindi
Mugguloki Dimpindi
Tapamedo Repimdi Ee Lahiri
Oho Ho Alavate Leni Araatam Entayyo
Ee Vegam Etupotundo Emo
O Hho Hho Porabate Kani
Em Chestam Levammo
Ee Maikam Mana Neram Kademo
Guppedanta Gumdello Uppenamta Samdallu
Guppumamte Guttamta Emganu
Ceppakunda Ennallu Nippulamti Ottillu
Tattukuntada Cheppu Ni Menu
Ela Mari Em Ceyali E Aviri
Upirilo Tholiprema Tupanuga
Veche Vinta Lahiri
Mantra Medho Vesindi
Mattumandu Challindi
Mayachesi Poyindi O Lahiri
Manasu Manasu Kalipindi
Mugguloki Dimpindi
Tapamedo Repimdi Ee Lahiri
O Hho Hho Yama Badhe Ayina Bagane Undammo
Ee Thapam Neekkuda Thelusemo
Ohho Ho Thama Gaadhe Vinna
Thega Jaalesthundayyo
Yem Saayam Cheyyalo Cheppayyo
Panchukunte Ee Chichhu
Konchemaina Thaggochhu
Daachukunte Daarunaalu Jaragochu
Pakkavallu Chudochhu Pakkumantu Navvochu
Thondaroddu Inkaastha Aagochu
Ithemari Innalla Manakee Thimmiri
Manchi Muhurtham Munchukuraani
Chuddamandi Laahiri
Mantra Medho Vesindi
Mattumandu Challindi
Mayachesi Poyindi O Lahiri
Manasu Manasu Kalipindi
Mugguloki Dimpindi
Tapamedo Repimdi Ee Lahiri
Agettu Ledugani Ee Allari
Upimdi Prema Lahiri
Evaipu Lagutumdo Emo Mari
Rammamdi Konte Lahiri
Enthani Cheppanu Vintaga Thakina
Anteleni Lahiri
Lala laala Lalala
Lala laala Lalala
Lala laala Lalala
Lala laala Lalala