Song: Mantramedho Vesindhi
Movie: Lahiri Lahiri Lahirilo
Music: MM Keeravani
Singers: Kumar Sanu, KS Chitra
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Label: Aditya Music
Year: 2003
లల లాల లలల లల లాల లలల లల లాల లలల లల లాల లలల
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి

ఓహొ హొ.. అలవాటే లేని ఆరాటం ఏంటయ్యో ఈవేగం ఎటుపోతుందో ఏమో ఓ హ్హో హ్హో పొరబాటే కానీ ఏం చేస్తాం లేవమ్మో ఈ మైకం మననేరం కాదేమో
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు గుప్పుమంటే గుట్టంత ఏంగానూ చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు తట్టుకుంటదా చెప్పు నీ మేను ఎలా మరీ ఏం చేయాలి ఈ ఆవిరి ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ వీచే వింత లాహిరి
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి
ఓ హూ హూ యమ బాదే ఆయన బాగానే ఉందేమో ఈ తాపం నీకూడా తెలుసేమో ఒహ్హ హో తమ గాదె విన్న తెగ జాలేస్తుందయ్యో ఏం సాయం చెయ్యాలో చెప్పవయ్యో
పంచేకుంటే ఈ చిక్కు కొంచమైన తగ్గొచ్చు దాచుకుంటే దారుణాలు జరగోచ్చు పక్కవాళ్ళు చూడొచ్చు పక్కుమని నవ్వొచ్చు తొందరోద్దు ఇంకాస్త అగొచ్చు ఐతేమరి ఇన్నాళ్ళు మనకీ తిమ్మిరి మంచి ముహూర్తం ముంచుకూరని చుద్దమంది లాహిరి
మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి
లల లాల లలల లల లాల లలల లల లాల లలల లల లాల లలల
Lala laala Lalala Lala laala Lalala Lala laala Lalala Lala laala Lalala
Mantra Medho Vesindi Mattumandu Challindi Mayachesi Poyindi O Lahiri Manasu Manasu Kalipindi Mugguloki Dimpindi Tapamedo Repimdi Ee Lahiri
Agettu Ledugani Ee Allari Upimdi Prema Lahiri Evaipu Lagutumdo Emo Mari Rammamdi Konte Lahiri Enthani Cheppanu Vintaga Thakina Anteleni Lahiri

Oho Ho Alavate Leni Araatam Entayyo Ee Vegam Etupotundo Emo O Hho Hho Porabate Kani Em Chestam Levammo Ee Maikam Mana Neram Kademo
Guppedanta Gumdello Uppenamta Samdallu Guppumamte Guttamta Emganu Ceppakunda Ennallu Nippulamti Ottillu Tattukuntada Cheppu Ni Menu Ela Mari Em Ceyali E Aviri Upirilo Tholiprema Tupanuga Veche Vinta Lahiri
Mantra Medho Vesindi Mattumandu Challindi Mayachesi Poyindi O Lahiri Manasu Manasu Kalipindi Mugguloki Dimpindi Tapamedo Repimdi Ee Lahiri
O Hho Hho Yama Badhe Ayina Bagane Undammo Ee Thapam Neekkuda Thelusemo Ohho Ho Thama Gaadhe Vinna Thega Jaalesthundayyo Yem Saayam Cheyyalo Cheppayyo
Panchukunte Ee Chichhu Konchemaina Thaggochhu Daachukunte Daarunaalu Jaragochu Pakkavallu Chudochhu Pakkumantu Navvochu Thondaroddu Inkaastha Aagochu Ithemari Innalla Manakee Thimmiri Manchi Muhurtham Munchukuraani Chuddamandi Laahiri