What Am I Going To Do Without You What Am I Going To Say My Angel What Am I Going To Do Without You What Am I Going To Say My Angel
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ
సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ
రౌడి అబ్బి నిను చూడంగానే మనసుబ్బీ వచ్చానబ్బీ అబ్బీ రాగలమ్మీ నువు పిలవంగానే నిను నమ్మీ వలచానమ్మీ అమ్మీ
నన్నయ్యకి అన్నయ్ నువ్వై గురజాడ గురువే నువ్వై నవ కవితలు రాసెయ్ ఓ రబ్బీ
సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ
లేపాక్షి నంది నీ రూపులొ చేపాక్షినయ్యా నీ చెరువులో అద్దంకి చీర నీ మేనిలో అడ్డంకినయ్యా నీ త్రోవలో
కోనలు తలకోనలు నీ మీసాలలో ఏరులు కొల్లేరులు నీ మురిపాలలో మేడలు బెజవాడలు నీ పరువాలలో దాడులు పలనాడులు నీ పంతాలలో
అమరావతి శిల్పాన్ని నేనై చిగురించా నీ నీడలో నీడలో హైద్రాబాది బిర్యాని రుచినే చవి చూసా నీ తోడులో తోడులో
గోదావరి గనిలో కన్నా ఖనిజాలు నాలో మిన్న సోదాలే చేసెయ్ ఓ రబ్బి
ఆ కోన సీమ నీ కులుకులో కొటప్ప కొండ నీ గుండెలో ఆ కాక రేగె నా తనువులో ఓ కాకతీయ నీ చెలిమితో
మేలిమి శివ తాండవం నీ పాదాలలో బాసర మంత్రాలయం నీ బంధాలలో నైరుతి రుతు మారతం ఇక నీ రాకతో నైజాముల పరిపాలనం మన నడిజాములో
అరకు లోయ ఇరుకుల్లో నేనే పడుతున్నా ఈ వేళలో లో వేళలో లో విఠలాచార్యా వింతలనే నేనే చూస్తున్నా నీ లీలలో లీలలో
ఆ రామగుండంలోని వెలుగంతా చూపిస్తాలే ఈ ప్రేమల్లోనె ఓ లమ్మి
అతి మెత్తని మనసుని రువ్వి మతి మొత్తం తబ్బుబ్బీ నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ
సుతి మెత్తని కనులతొ కుమ్మీ సుమగంధం విరజిమ్మీ నచ్చావొయ్ అచ్చ తెలుగమ్మీ
What Am I Going To Do Without You What Am I Going To Say My Angel What Am I Going To Do Without You What Am I Going To Say My Angel
Athi Metthani Manasuni Rubbi Mathi Mottham Tabbubbi Nachaavoi Acha Telugabbi
Suthi Metthani Kanulatho Kummi Sumagandham Virajimmi Nachaavoi Acha Telugammi
Rowdy Abbi Ninu Choodamgaane Manasubbi Vachaanabbi Abbi Abbi Raagalammi Nuvu Pilavangaane Ninu Nammi Valachanammi Ammi Ammi
Nannayyaku Annay Nuvvai Gurajaada Guruve Nuvvai Nava Kavithalu Raasey O Rabbi
Suthi Metthani Kanulatho Kummi Sumagandham Virajimmi Nachaavoi Acha Telugammi
Lepaakshi Nandi Nee Roopulo Chepakshinayya Nee Cheruvulo
Konalu Talakonalu Nee Meesalalo Erulu Kollerulu Nee Muripaalalo
Medalu Bejavaadalu Nee Paruvaalalo Daadulu Palanaadulu Nee Panthalalo
Amaravathi Shilpaanni Nenai Chigurincha Nee Needalo Needalo...
Hydrabaadi Biryaani Ruchine Chavi Choosa Nee Todulo Todulo...
Godavari Ganilo Kanna Khanijaalu Naalo Minna Sodhale Chesey O Rabbi...
Aa Kona Seema Nee Kulukulo Kotappa Konda Nee Gundelo Aa Kaaka Rege Naa Tanuvulo O Kaakateeya Nee Chelimitho
Melimi Shiva Tandavam Nee Paadalalo Baasara Mantralayam Nee Bandhalalo
Nairuthi Ruthu Maarutam Ika Nee Raakatho Naijamula Paripaalanam Mana Nadijaamulo
Araku Loya Irukullo Nene Paduthunnaa Ee Velalo Velalo Lo Vithalachaarya Vinthalane Nene Choosthunna Nee Leelalo Leelalo Lo
Aa Raamagundamloni Velugantha Choopisthale Ee Premallone O Lammi
Athi Metthani Manasuni Rubbi Mathi Mottham Tabbubbi Nachaavoi Acha Telugabbi
Suthi Metthani Kanulatho Kummi Sumagandham Virajimmi Nachaavoi Acha Telugammi