Listen To My Heart Song Lyrics - Prema Kavali

Listen To My Heart Song Lyrics Telugu & English - Prema Kavali - 2011 - Aadi
Listen To My Heart Prema Kavali Anup Rubens Anjana Sowmya, Anuj Bhuvana Chandra Aadi, Isha Chawla Aditya Music 2011 djritArPV6I

లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఓన్లీ ఫర్ యు మై గర్ల్

ఈ నిమిషం నిత్యమై పోనీ
కాలమిలా కౌగిలై పోనీ
రెక్కలతో తాకని చుక్కలనీ
కను రెప్పలతో తాగని వెన్నలనీ

మల్లి మల్లి నిన్ను చూసుకొని
కలే ఇలా నిజమైందనీ
నిన్నే నిన్నే నే చేరుకొని
ఊపిరే నీవనీ

లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఓన్లీ ఫర్ యు మై గర్ల్

పలుకని పలుకే చెలియా
వినపడుతూ ఉంటె

వినపడగానే మనసే
పరవశమవుతుంటే

నీ అందాలకి నాలో విరహాలకి
దూరమే తరగని

లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఓన్లీ ఫర్ యు మై గర్ల్

తహ తహ లాడే తనువే
తడబడి పోతుంటే

పెదవులు కలిసి ఒకటై
వదలను లెమ్మంటే
నీ మొహమాటము
నాలో ఆరాటము
హద్దులే దాటని

ఈ నిమిషం నిత్యమై పోనీ
కాలమిలా కౌగిలై పోనీ
రెక్కలతో తాకని చుక్కలనీ
కను రెప్పలతో తాగని వెన్నలనీ

మల్లి మల్లి నిన్ను చూసుకొని
కలే ఇలా నిజమైందనీ
నిన్నే నిన్నే నే చేరుకొని
ఊపిరే నీవనీ

లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఓన్లీ ఫర్ యు మై గర్ల్

లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ బీటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఇట్స్ వెయిటింగ్ ఫర్ యు
లీసెన్ టూ మై హార్ట్
ఓన్లీ ఫర్ యు మై గర్ల్
యు అర్ మై గర్ల్


Listen To My Heart
It's Beating For You
Listen To My Heart
It's Waiting For You
Listen To My Heart
Only For You My Girl

Ee Nimisham Nithyamai
Poni Kaalamila Kowgilai Poni
Rekkalatho Thaakani Chukkalani
Kanu Reppalatho
Thaagani Vennalani

Malli Malli
Ninnu Chusukooni
Kale Ila Nijamaindani
Ninne Ninne Ne Cherukooni
Oopire Neevani

Listen To My Heart
It's Beating For You
Listen To My Heart
It's Waiting For You
Listen To My Heart
Only For You My Girl

Palukani Paluke Cheliyaa
Vinapaduthu Unte

Vinapadagane Manase
Paravashamavuthunte

Nee Andalaki
Naaloo Virahalaki
Dhoorame Tharagani

Listen To My Heart
It's Beating For You
Listen To My Heart
It's Waiting For You
Listen To My Heart
Only For You My Girl

Thaha Thaha Laade
Thanuve Thadabadi Pothunte

Pedavulu Kalisi Okatai
Vadalanu Lemmante
Nee Mohamaatamu
Naalo Aaratamu
Haddule Daatani

Ee Nimisham Nithyamai
Poni Kaalamila Kowgilai Poni
Rekkalatho Thaakani Chukkalani
Kanu Reppalatho
Thaagani Vennalani

Malli Malli
Ninnu Chusukooni
Kale Ila Nijamaindani
Ninne Ninne Ne Cherukooni
Oopire Neevani

Listen To My Heart
It's Beating For You
Listen To My Heart
It's Waiting For You
Listen To My Heart
Only For You My Girl

Listen To My Heart
It's Beating For You
Listen To My Heart
It's Waiting For You
Listen To My Heart
Only For You My Girl
You Are My Girl


Listen To My Heart Lyrics, Listen To My Heart song, Listen To My Heart song from Prema Kavali, Listen To My Heart Lyrics Onetune, Listen To My Heart Lyrics in telugu, Prema Kavali Movie Lyrics, Listen To My Heart Lyrics telugu, Listen To My Heart Lyrics in English