Kavvinchake O Prema Song Lyrics Telugu & English - Raja

Kavvinchake O Prema Song Lyrics - Raja
Kavvinchake O Prema Raja KS Rajkumar Rajesh, Sujatha Sirivennela Seetharama Sastry Venkatesh, Trisha Aditya Music 1999 OWocB_YXffI

కవ్వించకే ఓ ప్రేమా
కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా
చందమామలా రామ్మా
తీయనైన ఓ ప్రేమా
తేనెవానలా రామ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమా
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్త వరదలా రామ్మా ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా
కౌగిళ్ళకే రావమ్మా

జువ్వియ్యాలో జువ్వియ్యాలో
జువ్వియ్యలో జువ్వియ్యలో

అందమైన బంధనాల వరమా
బందనాల చందనాలు గొనుమా
కలే తీరుగా ఒడే చేరుమా

సున్నితాల కన్నె లేత నడుమా
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా

సాయం కావాలన్నదీ
తాయం ఓ ప్రేమా
చేయందిస్తా రామరి
సరదా పడదామా
నీవెంటే నీడై వుంటా
నిత్యం ఓ ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా
కౌగిళ్ళకే రావమ్మా

జు జు జూ జు జూ జూ
జు జు జూ జు జూ జూ

వేడుకైన ఆడ ఈడు వనమా
వేడివేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా

అగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమాప తరమా
సుతారాలతో జతై చేరుమా

తీరం చేరుస్తున్నదీ
నీ నవ్వేనమ్మా
భారం తీరుస్తున్నదీ
నువ్వే లేవమ్మ
నాప్రాణం నీవే అంటే
నమ్మాలే ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా
కౌగిళ్ళకే రావమ్మా

చల్లనైన ఓ ప్రేమా
చందమామలా రామ్మా
తీయనైన ఓ ప్రేమా
తేనెవానలా రామ్మా

ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమా
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్త వరదలా రామ్మా ప్రేమా


Kavvinchake O Prema
Kougillake Ravamma

Challanaina O Prema
Chandamamala Ramma
Theeyanaina O Prema
Thene Vaanala Ramma

Yedalo Uyaluguma
Haayi Raagama
Veyi Kalala Chirunama Prema
Swathi Chinukula Sande Velugula
Kotha Varadala Ramma Prema

Kavvinchake O Prema
Kougillake Ravamma

Juvvialo Zuvvialo
Juvvialo Zuvvialo

Andamaina Bandhanala Varama
Vandanala Chandanalu Gonuma
Kale Theeraga Ode Cheruma

Sunnithala Kanne Letha Naduma
Kannuthone Ninnu Kastha Thadima
Ide Theeruga Ede Meetuma

Sayam Kavalannadi
Prayam O Prema
Cheyandistha Raamari
Sarada Padadama
Nee Vente Needai Unta
Nithyam O Prema

Kavvinchake O Prema
Kougillake Ravamma

Ju Ju Joo Ju Jo Joo Joo
Ju Ju Joo Ju Jo Joo Joo

Vedukaina Aada Eedu Vanama
Vedi Vedi Vedukolu Vinuma
Vayyaralalo Vididi Choopuma

Aagaleni Akathayi Thanama
Reguthunna Vegamapatharama
Sukaralatho Jathai Cheruma

Theeram Cherusthunnadi
Nee Navvenamma
Bharam Theerustunnadi
Nuvve Levamma
Naa Pranam Neeve Ante
Nammale Prema

Kavvinchake O Prema
Kougillake Ravamma..

Challanaina O Prema
Chandamamala Ramma
Theeyanaina O Prema
Thene Vaanala Ramma

Yedalo Uyaluguma
Haayi Raagama
Veyi Kalala Chirunama Prema
Swathi Chinukula Sande Velugula
Kotha Varadala Ramma Prema