Share This Site For Music Lovers

Kala Anuko Kaladanuko Song Lyrics - Azaad

Song: Kala Anuko Kaladanuko
Movie: Azaad
Music: Mani Sharma
Singers: Hariharan, Mahalakshmi Iyer
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Tabu Malik, Heera Rajagopal
Label: Aditya Music
Year: 2000
mxFJ4ANwzXk

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా.. అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.. పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా.. అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.. పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ... నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో ఒహో హో... నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో

గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లో పూసినా కామాక్షి పువ్వులు ఏ తోటవైనా నీ పూజకేలే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ... మలి సందెలో నులి వెచ్చగా చలి దాచుకున్న చనువే హాయిలే ఓ...ఒఒ నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే

ఓ... వీణల్లో తీగలా తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే

కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

Kala Anuko Kaladanuko Naalo Premaa Avunanuko Kaadanuko Neeve Premaa

Padipoya Premalo Paruvaala Saakshiga Padadaama Pellilo Padimandi Saakshiga Preminchukundam Ye Janmakaina

Oo... Ninu Choodani Nishi Rathiri Nidarainaponi Kanula Paapavo Oho Oo... Ninu Taakani Nimishalalo Kunukaina Raaka Kumile Badhavo

Gaalullo Oosulu Kallallo Aasalu Kougitlo Poosina Kaamakshi Puvvulu Ye Totavaina Nee Poojakele

Kala Anuko Kaladanuko Naalo Premaa Avunanuko Kaadanuko Neeve Premaa

Ho.. Mali Sandelo Nuli Vechaga Chali Kaachukunna Chanuve Haayile Ho..O O O Nadireyilo Nadumekkado Tadimesukunna Godave Teepile

Ho.. Veenallo Teegalaa Teegallo Moogalaa Meete Kavvinthalo Paate Kalyanigaa Naa Paata Vinte Nee Paita Jaare

Kala Anuko Kaladanuko Naalo Premaa Avunanuko Kaadanuko Neeve Premaa

Padipoya Premalo Paruvaala Saakshiga Padadaama Pellilo Padimandi Saakshiga Preminchukundam Ye Janmakaina

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.