Share This Site For Music Lovers

Hai Hai Nayaka Song Lyrics - Azaad

Song: Hai Hai Nayaka
Movie: Azaad
Music: Mani Sharma
Singers: Sukhwinder Singh, KS Chitra
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Nagarjuna, Tabu Malik, Heera Rajagopal
Label: Aditya Music
Year: 2000
727l2aoBozA

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక

చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహో హోహో హోహో హోహోహో ఒహో హోహో హోహో హోహోహో

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక

లలల లాలా లాలా లలలా లలల లాలా లాలా లలలా

ఎక్కడిదో ఈ వయసు హో హో హో హో చెలీ దక్కెనులే నీ దినుసు హో హో హో హో

తొక్కిడిలో నా సొగసు హో హో హో హో యమా ఉస్కులడి నా మనసు హో హో హో హో

మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు

గుట్టు రైక ముడి పట్టు కదా నా పరువు అది ఫట్టుమనే బీటు కదా నా దరువు ఒహో హోహో హోహో హోహోహో ఒహో హోహో హోహో హోహోహో

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక

ఒత్తిడిలో ఒక్క క్షణం హో హో హో హో చిత్తడిలో అగ్ని కణం హో హో హో హో

అందుకనే ఆడతనం హో హో హో హో ముద్దులకే మూలధనం హో హో హో హో

ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో

కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా ఒహో హోహో హోహో హోహోహో ఒహో హోహో హోహో హోహోహో

హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా నా సొత్తు యావత్తు నీదింక హే సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక

చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహో హోహో హోహో హోహోహో ఒహో హోహో హోహో హోహోహో

లలల లాలా లాలా లలలా లలల లాలా లాలా లలలా

Hai Hai Nayaka Attamma Kodaka Na Sotthu Yavattu Needinka Sye Sye Balika Andala Chilaka Ne Soku Najuku Nadinka

Cheera Dulipese Chupulaku Joharu Siggu Chidimese Korikale Na Joru Ohohoho... Ohohoho Ohohoho... Ohohoho

Hai Hai Nayaka Attamma Kodaka Na Sotthu Yavattu Needinka Sye Sye Balika Andala Chilaka Ne Soku Najuku Nadinka

Lalala Laala Laala Lalalaa Lalala Laala Laala Lalalaa

Yekkadido Ee Vayasu Ho Ho Ho Ho Chelee Dakkenule Ne Dinusu Ho Ho Ho Ho

Tokkidilo Na Sogasu Ho Ho Ho Ho Yamaa Uskuladi Na Manasu Ho Ho Ho Ho

Manchaalalo Malle Kanchaalalo Vandi Vaarchaanu Vayyari Na Talukulu Chekkillalo Vati Pakkillalo Diddukunnanu Muddulto Na Telugulu

Guttu Raika Mudi Pattu Kadaaa Na Paruvu Adi Phattumane Beetu Kadha Na Daruvu Ohohoho... Ohohoho Ohohoho... Ohohoho

Hai Hai Nayaka Attamma Kodaka Na Sotthu Yavattu Needinka Sye Sye Balika Andala Chilaka Ne Soku Najuku Nadinka

Ottidilo Okka Kshanam Ho Ho Ho Ho Chittadilo Agni Kanam Ho Ho Ho Ho

Andukane Aadatanam Ho Ho Ho Ho Muddulake Muladhanam Ho Ho Ho Ho

Eedannadi Punju Kodainadi Dani Kokkoroko Neekorkele Telusuko Todannadi Kotta Jodainadi Dani Joru Mari Aagadule Ee Vayasulo

Kanne Guvva Cheli Duvvi Mari Pogodatja Unna Kode Gili Tavvi Mari Rabadata Ohohoho... Ohohoho Ohohoho... Ohohoho

Hai Hai Nayaka Attamma Kodaka Na Sotthu Yavattu Needinka Sye Sye Balika Andala Chilaka Ne Soku Najuku Nadinka

Cheera Dulipese Chupulaku Joharu Siggu Chidimese Korikale Na Joru Ohohoho... Ohohoho Ohohoho... Ohohoho

Lalala Laala Laala Lalalaa Lalala Laala Laala Lalalaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.