Jaga Jaga Jagadeka Veera Song Lyrics - Sarocharu - 2012

Jaga Jaga Jagadeka Veera Song Lyrics Telugu & English - Sarocharu - 2012 - Ravi Teja
Jaga Jaga Jagadeka Veera Sarocharu Devi Sri Prasad Venu,Ranina Reddy Ramajogayya Sastry Ravi Teja, Kajal Agarwal, Richa Gangopadhyay Aditya Music 2012 guyAvkONd5E

జగా జగా జగదేక వీర
మగ మగ మహా రాజువేరా
సొగసున సెగ రేపినవేం సుందర
జగా జగా జగదేక వీర
చక చక చక నిన్ను చెర
తిక మక పడుతున్నదేదో తొందర

ఒక పరి నిన్ను చూసినాక
ఒక పరి నిన్ను చూసినాక
మనసిక తనలోన లేక
తహ తహ తలపై
పొలమారుతోందిరా నిదరే చెదర

హోం మిస మిస మిస రాజహంస
విల విల విరహాల హింస
నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

చల్లని గాలిల చక్కిలి గింతల
ఎక్కడ చూసిన నువ్వే
చక్కదనాల సిరి చూసి
కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా
రెప్పలు వాలే నీ నిప్ప్పుల పొద్దుల
ఎప్పుడు చూసిన నువ్వే
పువ్వుల తోటనొదిలేసి
రివ్వుమని తుమ్మెద ఎగిరిపోతుందా

హోం చిట్టి గుండె కదిలించినవే
హూ చిట్టి గుండె కదిలించినవే
కలవరమున ముంచినవే
కడలిని కుదిపి కసి కళలు రేపిన చలి చేప నువ్వే

జగా జగా జగదేక వీర
మగ మగ మహా రాజువేరా
సొగసున సెగ రేపినవేం సుందర
హోం మిస మిస మిస రాజహంస
మిల మిల విరహాల హింస
నిగ నిగ నగరాన్ని నేడే ఏలన

మొగ్గను తుంచన సిగ్గును తెంచన
దగ్గర లోనే ఉన్నాగా
దిక్కులా కళ్ళు మూసేసి
నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా
చుక్కలు దించన లెక్కలు తేల్చన
హక్కులు అన్ని నావెగా
చెక్కర తీపి ఎరవేసి
పేరా పేరా పెదవి దోచుకోమంటా

చుట్టూ కొలతలు చూసుకొన
చుట్టూ కొలతలు చూసుకోరా
పట్టు పరువం నేలుకొరా
పట్టు వొదలనని నువ్వు
సాయమడిగితే సరే లే అనన

జగా జగా జగదేక వీర
మగ మగ మహా రాజువేరా
సొగసునా సెగ రేపినవేం సుందర


Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara
Jaga Jaga Jagadeka Veera
Chaka Chaka Chaka Ninnu Chera
Thika Maka Paduthunnadedho Thondara

Oka Pari Ninnu Choosinaka
Oka Pari Ninnu Choosinaka
Manasika Thanalona Leka
Taha Taha Thalapai
Polamaruthondira Nidhare Chedhara

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa
Mila Mila Virahala Himsa
Niga Niga Nagaranni Nede Yelana

Oh Challani Gaali La Chakkili Ginthala
Ekkada Choosina Nuvve
Chakkadanala Siri Choosi
Kassumanna Oopiri Oorukuntunda
Reppalu Vaale Nee Nipppula Poddhula
Eppudu Choosina Nuvve
Puvvula Thotanodilesi
Rivvumani Thummeda Egiripothunda

Ho... Atu Itu Musirave Nannu
Haa... Atu Itu Musirave Nannu
Suluvuga Vidiponu Ninnu
Nadumuna Nalipey Nanu
Khaidu Chesina Ninu Kaadananu

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa
Mila Mila Virahala Himsa
Niga Niga Nagaranni Nede Yelana

Mogganu Thunchana Siggunu Thenchana
Daggara Lone Unnaga
Dikkula Kallu Moosesi
Niga Niga Buggalu Pindukomanta

Chukkalu Dinchana Lekkalu Thelchana
Hakkulu Anni Naavega
Chekkara Theepi Yeravesi
Pera Pera Pedhavi Dochukomanta

Chuttu Kolathalu Choosukona
Chuttu Kolathalu Choosukora
Pattu Paruvamu Nelukora
Pattu Vodalanani Nuvvu
Sayamadigithe Sare Le Anana

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara

Ho... Misa Misa Misa Rajahamsa
Mila Mila Virahala Himsa
Niga Niga Nagaranni Nede Yelana